“యేసు క్రీస్తు తుఫానును శాంతపరుస్తారు,” ఫ్రెండ్, 2023 మార్చి, 46–47.
నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2023 మార్చి
యేసు క్రీస్తు తుఫానును శాంతపరుస్తారు
ఒక రాత్రి యేసు క్రీస్తు మరియు ఆయన శిష్యులు ఒక పడవలో సముద్రం దాటారు. యేసు అలసిపోయి నిద్రించారు.
ఒక తుఫాను వచ్చింది. అలలు పెరిగి పెద్దవయ్యాయి! శిష్యులు భయపడ్డారు. వారు యేసును లేపి, తమను రక్షించమని అడిగారు.
యేసు లేచి నిలబడి, “నిశ్శబ్దమై ఊరకుండుము” అన్నారు. గాలి ఆగిపోయింది. నీరు ప్రశాంతంగా ఉంది.
యేసు క్రీస్తు నందు నా విశ్వాసము నాకు శాంతిని కలిగించగలదు. నేను భయపడినప్పుడు, ప్రశాంతంగా ఉండేందుకు యేసు నాకు సహాయం చేయగలరు.
© 2023 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, March 2023 యొక్క అనువాదం. Language. 18905 421