2023
యేసు లాజరును మృతులలో నుండి లేపును
2023 ఏప్రిల్


“యేసు లాజరును మృతులలో నుండి లేపును,” ఫ్రెండ్, 2023 ఏప్రి , 46–47.

ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2023 ఏప్రిల్

యేసు లాజరును మృతులలో నుండి లేపును

చిత్రం
మరియ, మార్త మరియు లాజరులతో కూర్చున్న యేసు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

మరియ మరియు మార్తలకు లాజరు అనే సోదరుడు ఉన్నాడు. వారు యేసు క్రీస్తు స్నేహితులు.

చిత్రం
మరియ మరియు మార్తను హత్తుకుంటున్న యేసు

లాజరు చాలా జబ్బుపడ్డాడు. త్వరలో, అతను మరణించాడు. మరియ మరియు మార్త విచారంగా ఉన్నారు. యేసు వచ్చినప్పుడు, ఆయన వారితో పాటు ఏడ్చాడు.

చిత్రం
లాజరు సమాధిలో నిలబడియున్న యేసు

అప్పుడు యేసు వారితో పాటు లాజరు సమాధి వద్దకు వెళ్ళాడు. “లాజరూ, బయటికి రా” అన్నాడు.

చిత్రం
సమాధి నుండి బయటకు రావడానికి లాజరుకు సహాయం చేస్తున్న యేసు

లాజరు నిలబడి, సమాధి నుండి బయటకు నడిచాడు. అతను మళ్ళీ జీవించాడు! యేసు కారణంగా, మనమందరం మళ్ళీ జీవిస్తాము!

రంగులువేసే పేజీ

యేసు క్రీస్తు సజీవుడు

చిత్రం
యేసు చిత్రాన్ని పట్టుకొనియున్న బిడ్డ యొక్క రంగులువేసే పేజీ

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

ఈస్టర్ సమయంలో మీరు యేసును ఎలా గుర్తుంచుకుంటారు?

ముద్రించు