“మొదటి సంస్కారము,” ఫ్రెండ్, 2023 జూన్, 46–47.
నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2023 జూన్
లేఖన కథలు
మొదటి సంస్కారము
ఆయన సిలువ వేయబడకముందు, యేసు క్రీస్తు తన అపొస్తలులను కలుసుకొన్నారు. ఆయన సంస్కారమును వారికి ఇచ్చారు.
ఆయన రొట్టెను విరిచి, దానిని వారికి ఇచ్చారు. ఆయన వారి కోసం తన ప్రాణమును ఇచ్చిన దాని జ్ఞాపకముంచుకోవడానికి వారికి సహాయపడటానికి దానిని తినమని ఆయన వారిని అడిగారు.
తరువాత యేసు వారికి ఒక కప్పును ఇచ్చారు. దాని నుండి త్రాగమని ఆయన వారిని అడిగారు. అది కూడ ఆయనను జ్ఞాపకముంచుకోవడానికి వారికి సహాయపడుతుంది.
యేసు తన అపొస్తులులతో లేనప్పుడు కూడ, సంస్కారము ఆయనను గూర్చి ఆలోచించడానికి వారికి సహాయపడుతుంది. వారు ఆయన ప్రేమను అనుభూతి చెంది మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలని జ్ఞాపకముంచుకుంటారు.
© 2023 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, June 2023 యొక్క అనువాదము. Language. 19026 421