“తబితా యొక్క అద్భుతము,” ఫ్రెండ్ 2023 సెప్టంబరు, 46–47.
నెలవారీ ఫ్రెండ్ సందేశం 2023 సెప్టంబరు
తబితా యొక్క అద్భుతము
ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు
తబితా యేసు క్రీస్తు యొక్క శిష్యురాలు ఆమె అంగీలను, వస్త్రములను కుట్టేది మరియు ఇతరుల కొరకు అనేక ధర్మకార్యములను చేసింది.
కాని తరువాత తబితా అస్వస్థత చెంది చనిపోయింది. అనేకమంది విచారంగా ఉన్నారు.
ప్రవక్త పేతురు, తబితా వద్దకు వెళ్ళాడు. అతడు యేసు క్రీస్తు తనకు ఇచ్చిన అధికారముతో మరణము నుండి ఆమెను లేపాడు.
తబితా మరలా సజీవురాలయ్యెను! ఆమె తిరిగి కుట్టగలదు మరియు తిరిగి సేవ కూడ చేయగలదు. అది ఒక అద్భుతం.
రంగులువేసే పేజీ
నేను ఇతరులకు సేవ చేయగలను.
ఏప్రిల్ స్టాట్ చేత వివరణ
ఇతరులకు సేవ చేయుట ద్వారా నేను యేసు క్రీస్తు వలె ప్రేమించగలను.
© 2023 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, September 2023 యొక్క అనువాదము. Language. 19047 421