2023
యేసు క్రీస్తును అనుసరించమని పౌలు మనకు బోధిస్తున్నాడు
2023 అక్టోబరు


“యేసు క్రీస్తును అనుసరించమని పౌలు మనకు బోధిస్తున్నాడు,” ఫ్రెండ్, అక్టో. 2023, 46–47.

లియహోనా నెలవారీ సందేశము, 2023 అక్టోబరు

యేసు క్రీస్తును అనుసరించమని పౌలు మనకు బోధిస్తున్నాడు

చిత్రం
alt text

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

పౌలు ఒక అపొస్తలుడు ఇతరులకు మాదిరులుగా ఉండమని అతను మనకు బోధించాడు. దాని అర్ధము యేసు క్రీస్తు ఏమి చేస్తారో దానిని చేయడం.

చిత్రం
alt text

మనం ఇతరులతో మాట్లాడినప్పుడు మంచి మాటలను మనం ఉపయోగించాలని పౌలు చెప్పాడు.

చిత్రం
alt text

మనము యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండాలని కూడ అతను చెప్పాడు.

చిత్రం
alt text

ఇతరులకు సహాయపడుట వంటి మంచి ఎంపికలను మనము చేయాలని అతను బోధించాడు.

రంగులువేసే పేజీ

నేను యేసు క్రీస్తును అనుసరించగలను.

చిత్రం
alt text

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

ప్రవకను ఆలకించుట ద్వారా నేను యేసు క్రీస్తును అనుసరించగలను.

ముద్రించు