ఫ్రెండ్
జీవవృక్షము
2024 జనవరి


“జీవవృక్షము,” ఫ్రెండ్, 2024 జనవరి, 26–27.

ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2024 జనవరి

జీవవృక్షము

చిత్రం
Alt text

ఆండ్రూ బోస్లే చే సచిత్ర వివరణలు

లీహై ఒక ప్రవక్త. అతని కుటుంబమును వాగ్దాన దేశమునకు తోడుకొనిపోవలెనని దేవుడు అతనికి చెప్పెను. వారు ప్రయాణించుచుండగా అతనికి ఒక అందమైన వృక్షమును గూర్చి కల కలిగెను. అది జీవవృక్షము అని పిలువబడెను.

చిత్రం
alt text

ఆ వృక్షము మధురమైన తెల్లని పండ్లను కాచెను. అవి తిన్నప్పుడు లీహై చాల ఆనందానుభూతి పొందెను! అతడు తన కుటుంబం కూడ అది ప్రయత్నించాలని కోరెను.

చిత్రం
alt text

ఆ వృక్షమునొద్దకు నడిపించు ఒక ఇనుప దండమును కూడా లీహై చూచెను జనులు ఆ వృక్షమును చేరుకొని, ఆ పండ్లను తినుటకు ఆ ఇనుప దండమును పట్టుకొనిరి.

చిత్రం
alt text

లీహై యొక్క కలలోని వృక్షము దేవుని ప్రేమను పోలియున్నది. ఆ దండము లేఖనములను పోలియున్నది. మనము లేఖనములను చదివినప్పుడు మనము పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకు మరింత దగ్గరకు చేరుదుము.

రంగులువేసే పేజీ

లేఖనములు యేసును గూర్చి బోధించును.

చిత్రం
alt text here

ఆడమ్ కోఫోర్డ్ చే సచిత్ర వివరణ

యేసు క్రీస్తును గూర్చి మీకు నచ్చిన కథ ఏది?

ముద్రించు