“నీఫై జనుల కోసం ప్రార్థిస్తాడు,” ఫ్రెండ్, సెప్టెంబరు 2024, 26–27.
నెలవారీ ఫ్రెండ్ సందేశం, 2024 సెప్టంబరు
నీఫై జనుల కోసం ప్రార్థిస్తాడు
నీఫై ఒక ప్రవక్త. కంచు పలకలను సంపాదించిన నీఫై పేరు అతడికి పెట్టబడింది. అతడు జనుల కోసం ఆందోళన చెందాడు. వారికి దేవునిని అనుసరించడం మానేసారు.
నీఫై తన తోటలోనికి వెళ్ళాడు. అతడు తోటలోని గోపురపైకి ఎక్కి, అక్కడ దేవునికి ప్రార్థించాడు. అతడు జనుల కోసం ఆందోళన చెందాడు.
గోపురంపై నీఫైను కొందరు జనులు గమనించారు. వినడానికి వారు ఆగారు మరియు ఇతరులు వినడానికి సమావేశపరిచారు. నీఫై ప్రార్థించుట ముగించిన తరువాత, వారు గమనించడాన్ని అతడు చూసాడు మరియు వారికి బోధించడం ప్రారంభించాడు.
పశ్చాత్తాపపడమని నీఫై జనులను అడిగాడు. వారిలో కొందరు నీఫై బోధించిన దానిని ఇష్టపడలేదు. కాని అనేకమంది ఇతరులు విన్నారు! వారు పశ్చాత్తాపాన్ని ఎంచుకున్నారు మరియు వారి జీవితాలను మార్చుకున్నారు
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, September 2024 యొక్క అనువాదము. Telugu. 19357 421