“ప్రవక్తయైన పేతురు,” ఫ్రెండ్, జూలై 2023, 46–47.
నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2023 జూలై
ప్రవక్తయైన పేతురు
యేసు క్రీస్తు పునరుత్థాఃనము చెంది, పరలోకమునకు వెళ్ళిన తరువాత, పేతురు ప్రవక్త అయ్యాడు.
పేతురు బాప్తీస్మము మరియు పరిశుద్ధాత్మ గురించి జనులకు బోధించాడు. వేలమంది జనులు బాప్తిస్మం పొందాలని కోరుకున్నారు!
ఒకరోజు పేతురు దేవాలయము బయట ఒక వ్యక్తిని చూసాడు. ఆ వ్యక్తి నడవలేకపోయాడు. “యేసు క్రీస్తు నామములో, లేచి నడువుము” అని పేతురు చెప్పాడు.
అతడి విశ్వాసం వలన ఆ వ్యక్తి స్వస్థత పొందాడు! దేవాలయము వద్ద పేతురు జనులకు యేసు క్రీస్తు గురించి బోధించాడు.
రంగులువేసే పేజీ
యేసు గురించి నేను ఇతరులకు చెప్పగలను.
ఏప్రిల్ స్టాట్ చేత వివరణ
© 2023 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, July 2023 యొక్క అనువాదము. Language. 19045 421