“2021 పాఠ్య ప్రణాళిక కొరకు సూచనలు,” 2021 పాఠ్య ప్రణాళిక కొరకు సూచనలు (2020)
“2021 పాఠ్య ప్రణాళిక కొరకు సూచనలు,” 2021 పాఠ్య ప్రణాళిక కొరకు సూచనలు
2021 పాఠ్య ప్రణాళిక కొరకు సూచనలు
ఈ పత్రం 2021 లో ఉపయోగించాల్సిన సంఘ పాఠ్య ప్రణాళిక సామాగ్రిని జాబితా చేస్తుంది. చాలా భాషల కోసం, ఈ సామాగ్రి డిజిటల్‌గా సువార్త గ్రంధాలయ యాప్‌లో మరియు ComeFollowMe.ChurchofJesusChrist.org వద్ద లభిస్తాయి. 2021 కోసం కొత్త అంశాలు గుర్తించబడినవి.
వ్యక్తులు మరియు కుటుంబాలు
క్రొత్తది రండి, నన్ను వెంబడించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (16587)
మీ యూనిట్ సభ్యులు హిలిగేనన్, సింహళ, టర్కిష్, హిందీ, తమిళం, తెలుగు, లేదా ఉర్దూ మాట్లాడితే, రండి, నన్ను వెంబడించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2021 (16899) ఉపయోగించండి.
ప్రాథమిక
నర్సరీ తరగతి (వయస్సులు 18 నెలలు -2 సంవత్సరాలు)
Behold Your Little Ones: Nursery Manual (37108)
పాడే సమయము మరియు అన్ని ప్రాథమిక తరగతులు (వయస్సులు 3–11)
క్రొత్తది రండి, నన్ను వెంబడించండి—ప్రాథమిక కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (16588)
మీ యూనిట్ సభ్యులు అమ్హారిక్, హిలిగేనన్, హిందీ, మోంగ్, ఐస్లాండిక్, లావో, లింగాలా, సెర్బియన్, షోనా, సింహళ, స్లోవాక్, స్లోవేనియన్, తమిళం, తెలుగు, టర్కిష్, ఉర్దూ, షోసా, లేదా జులు మాట్లాడితే, ప్రాధమిక ఉపయోగం కోసం రండి, నన్ను వెంబడించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు నుండి ఆలోచనలను స్వీకరించండి. లేదా పిల్లల కోసం ఇతర సంఘ చేతిపుస్తకములను ఉపయోగించండి.
సబ్బాతు బడి
పెద్దలు మరియు యువత సబ్బాతు బడి
క్రొత్తది రండి, నన్ను వెంబడించండి—సబ్బాతు బడి కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (16589)
మీ యూనిట్ సభ్యులు అమ్హారిక్, హిలిగేనన్, హిందీ, మోంగ్, ఐస్లాండిక్, లావో, లింగాలా, సెర్బియన్, షోనా, సింహళ, స్లోవాక్, స్లోవేనియన్, తమిళం, తెలుగు, టర్కిష్, ఉర్దూ, షోసా, లేదా జులు మాట్లాడితే, సబ్బాతు బడిలో ఉపయోగించుటకు రండి, నన్ను వెంబడించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు నుండి ఆలోచనలను పొందుపరచండి లేదా ఇతర సంఘ చేతిపుస్తకాలను ఉపయోగించండి.
పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజము
“Learning from General Conference Messages” (ఎన్‌సైన్ లేక లియహోనా యొక్క సర్వసభ్య సమావేశ సంచికలలో ముద్రణ సంస్కరణ అందుబాటులో ఉంది)
మీ యూనిట్ సభ్యులు అమ్హారిక్, హిలిగేనన్, , హిందీ, మోంగ్, ఐస్లాండిక్, లావో, లింగాలా, సెర్బియన్, షోనా, సింహళ, స్లోవాక్, స్లోవేనియన్, తమిళం, తెలుగు, టర్కిష్, ఉర్దూ, షోసా, లేదా జులు మాట్లాడితే, మీ పెద్దల సమూహం లేదా ఉపశమన సమాజపు అవసరాలను తీర్చే ఇటీవలి సాధారణ సమావేశ సందేశాల నుండి బోధించండి లేదా ఇతర సంఘ చేతిపుస్తకాలను వాడండి.
అహరోను యాజకత్వము మరియు యువతులు
క్రొత్తది Come, Follow Me—For Aaronic Priesthood Quorums and Young Women Classes: Doctrinal Topics 2021 (16639)
మీ యూనిట్ సభ్యులు అమ్హారిక్, హిలిగేనన్, హిందీ, మోంగ్, ఐస్లాండిక్, లావో, లింగాలా, సెర్బియన్, షోనా, సింహళ, స్లోవాక్, స్లోవేనియన్, తమిళం, తెలుగు, టర్కిష్, షోసా, జులు లేదా ఉర్దూ మాట్లాడితే, నా సువార్తను బోధించండి (16229) లో 3 అధ్యాయములో పాఠాలను ఉపయోగించండి. మీ యువత అవసరాలను తీర్చగలుగునట్లు ఇటీవల సర్వసభ్య సమావేశ సందేశాల నుండి కూడా మీరు బోధించవచ్చు.
అన్ని సంస్థలు
బోధకుల మండలి సమావేశం
Teaching in the Savior’s Way
ఇతర కోర్సులు (చేతిపుస్తకములు అందుబాటులో ఉన్న యెడల)
వివాహం మరియు కుటుంబాన్ని బలోపేతం చేయడానికి కోర్సులు, దేవాలయ సిద్ధపాటు మరియు మిషనరీ సిద్ధపాటు సంఘ సమావేశపు రెండవ గడియలో జరపబడవు. అయినప్పటికిని, బిషప్పు యొక్క అభీష్టానుసారం మరియు స్థానిక అవసరాల ఆధారంగా, ఈ కోర్సులు వ్యక్తులు, కుటుంబాలు, లేదా సమూహాలకు ఇతర సమయాల్లో బోధించబడతాయి.
వివాహం మరియు కుటుంబ అనుబంధాలు
Marriage and Family Relations Instructor’s Manual (35865) and Marriage and Family Relations Participant’s Study Guide (36357)
దేవాలయ సిద్ధపాటు
Endowed from on High: Temple Preparation Seminar Teacher’s Manual (36854) and Preparing to Enter the Holy Temple (36793)
యూనిట్ వార్షిక పాఠ్యప్రణాళిక ఆర్డర్ కోసం సూచనలు
2021 కొరకు, బిషప్పులు మరియు బ్రాంచి అధ్యక్షులు వారి యూనిట్లలోని సభ్యులకు పంపిణీ చేయడానికి రండి, నన్ను వెంబడించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు యొక్క ముద్రణ ప్రతులను అందుకుంటారు. వారు యూనిట్‌లోని ప్రతి చురుకైన గృహము కొరకు ఒక ప్రతిని అందుకుంటారు. ఈ ప్రతులకు స్థానిక యూనిట్లు వసూలు చేయబడవు. అయినప్పటికిని, యూనిట్లు ప్రాథమిక, సబ్బాతు బడి, మరియు అహరోను యాజకత్వము, మరియు యువతులు ఉపయోగించే చేతిపుస్తకముల యొక్క ముద్రించబడిన ప్రతుల కొరకు ఆర్డర్ చేసి, వెల చెల్లించాల్సిన అవసరమున్నది.
మీరు జూన్ 30, 2020 నుండి యూనిట్ సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చు. దయచేసి మీ ఆర్డర్‌ను ఆగష్టు 31, 2020 లోపు చేయండి. ఈ తేదీ తరువాత ఆర్డరు చేసిన సామాగ్రి జనవరి 1, 2021 నాటికి పంపిణీ చేయబడలేకపోవచ్చు. ముద్రణ సామగ్రిని ఆర్డర్ చేయడానికి, store.ChurchofJesusChrist.orgను సందర్శించండి, Units and Callings ఎంపికచేయండి, తరువాత Annual Curriculum ఎంపికచేయండి.
అవసరమైన దానికంటే ఎక్కువగా ముద్రించబడిన ప్రతులను ఆర్డరు చేయకుండా ఉండటానికి ఈ క్రింది ప్రశ్నలను పరిశీలించండి:
-
మీ యూనిట్‌లో ఇప్పటికే ప్రతి అంశము యొక్క ఎన్ని ముద్రించబడిన ప్రతులు అందుబాటులో ఉన్నాయి?
-
ఎంత మంది బోధకులు పాఠ్యసామాగ్రి యొక్క ముద్రించబడిన ప్రతుల కంటే డిజిటల్ పాఠాంతరాలను ఉపయోగిస్తున్నారు?
అంగవైకల్యము కలిగిన వారి కొరకు పాఠ్యసామాగ్రి
శ్రవణ, బ్రెయిలీలో, మరియు పెద్ద ముద్రణ రూపంలో ఉన్న పాఠ్యసామాగ్రి store.ChurchofJesusChrist.org వద్ద కూడా ఇక్కడ లభిస్తాయి.