అధ్యయన సహాయాలు
పరిశుద్ధ బైబిలుకు నిర్దేశక దీపిక


పరిశుద్ధ బైబిలుకు నిర్దేశక దీపిక

బైబిలు రెండు భాగాలుగా విభజి౦చబడి౦ది: పాత నిబ౦ధన మరియు క్రొత్త నిబ౦ధన. పరిశుద్ధ దేశ౦లోని తన నిబ౦ధన జనులతో దేవుని వ్యవహారముల యొక్క పవిత్ర గ్రంథమే పాత నిబంధన. దీనిలో మోషే, యెహోషువ, యెషయా, యిర్మీయా, దానియేలు వ౦టి ప్రవక్తల బోధనలు ఉన్నాయి. క్రొత్త నిబ౦ధన రక్షకుని జననము, మర్త్య పరిచర్య, ప్రాయశ్చిత్తము మరియు పునరుత్థానమును నమోదు చేస్తుంది. అది రక్షకుని యొక్క అపొస్తలుల పరిచర్యతో ముగుస్తు౦ది.

ఈ దీపిక దిగువ శీర్షికల క్రింద చేర్చబడిన సహాయకరమైన బైబిలు నిర్దేశకాలను అందిస్తుంది:

  • దైవసమూహము

  • సువార్త అంశములు

  • ప్రజలు

  • ప్రదేశాలు

  • సంఘటనలు

అదనపు అధ్యయన సహాయముల కొరకు మోర్మన్ గ్రంథము, సిద్ధా౦తము మరియు నిబ౦ధనలు, అమూల్యమైన ముత్యముతోపాటు ప్రచురి౦చబడిన లేఖన దీపిక చూడ౦డి.

దైవసమూహము

సువార్త అంశములు

ప్రజలు

ప్రదేశాలు

ఈ బైబిలు నిర్దేశక దీపిక తరువాత వచ్చే భౌగోళికపటములు మరియు ఛాయాచిత్రములను కూడా చూడుము.

సంఘటనలు