మోర్మన్ గ్రంథ వీడియోలు
What is The Book of Mormon?


What is The Book of Mormon?

6:22

మోర్మన్ గ్రంథము దేవుడి గురించి, యేసు క్రీస్తు గురించి బోధిస్తుంది. అది ప్రాచీన అమెరికాలోని ప్రవక్తల చేత బంగారు పలకలపై ప్రాచీన భాషలో వ్రాయబడింది. తరువాత, జోసెఫ్ స్మిత్ దేవుని యొక్క వరము, శక్తి ద్వారా మోర్మన్ గ్రంథాన్ని ఆంగ్లములోకి అనువదించారు.