2021
దేవుని ప్రణాళిక యొక్క దర్శనము
జూలై 2021


“దేవుని ప్రణాళిక యొక్క దర్శనము” ఫ్రెండ్, జూలై 2021

నెలవారీ ఫ్రెండ్ సందేశం, జూలై 2021

దేవుని ప్రణాళిక యొక్క దర్శనము

చిత్రం
జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్ తండ్రి మరియు కుమారుడుని చూసారు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

ఒక రోజు జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్ లేఖనములు చదువుతున్నారు. వారు ఒక దర్శనము చూసారు. వారు పరలోకపు తండ్రి మరియు యేసు క్రీస్తుని చూసారు.

చిత్రం
పరలోకపు తండ్రి మరియు యేసు క్రీస్తు

మనం జన్మించడానికి ముందు, మనం దేవునితో పరలోకములో నివసించాము అని వారు తెలుసుకున్నారు.

చిత్రం
తల్లి విచారముగా ఉన్న పిల్లవాడిని కౌగిలించుకొనుట

యేసును ఎలా అనుసరించాలో మరియు పరిశుద్ధాత్మను ఎలా వినాలో తెలుసుకోవడానికి మనము భూమిమీదకు వచ్చాము. మనము ఆజ్ఞలను పాటించడం నేర్చుకుంటాము మరియు చెడు ఎంపికలు చేసినప్పుడు పశ్చాత్తాపపడతాము.

చిత్రం
యేసు క్రీస్తు సమాధి నుండి బయటకు వచ్చుట

మనం చనిపోయిన తరువాత, మనం పునరుత్థానం చెందుతాము. మనం నీతిమంతులైతే, మన పరలోకపు తండ్రితో మళ్ళీ జీవిస్తాము.

చిత్రం
కుమార్తెలకు తండ్రి చదివి, వినిపిస్తున్నారు

నేను దేవుని ప్రణాళిక గురించి లేఖనములలో తెలుసుకోగలను. క్రీస్తు కారణంగా, నేను ఎప్పటికీ నా కుటుంబంతో ఉండగలను.

రంగులువేసే పేజీ

పరలోకపు తండ్రి నా కోసం ప్రణాళికను కలిగి ఉన్నారు

చిత్రం
కుటుంబము

మీరు క్రీస్తుని ఎలా అనుసరిస్తారు?

ముద్రించు