2021
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము
2021 డిసెంబరు


“ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము,” యౌవనుల బలము కొరకు, 2022, ఏప్రి.

2021 డిసెంబరు, నెలవారీ ఫ్రెండ్ సందేశాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము

చిత్రం
అగ్రగామి పిల్లలు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

దూరంగా వెళ్ళమని ప్రభువు సంఘ సభ్యులకు చెప్పారు. కొందరు కప్పబడిన బండ్లను నడిపారు. కొందరు తోపుడు బండ్లను లాగారు.

చిత్రం
సాల్ట్ లేక్ దేవాలయ నిర్మాణంలో సహాయం చేస్తున్న పిల్లలు

వారు నివసించడానికి కొత్త ప్రదేశానికి వెళ్ళారు. వారు ఇళ్ళు మరియు పట్టణాలను నిర్మించారు. వారు క్రొత్త దేవాలయాలను నిర్మించారు.

చిత్రం
నదిలో బాప్తిస్మమిస్తున్న తొలి సువార్తికులు

సువార్తికులు అనేక దేశాలకు వెళ్ళారు. వారు యేసు క్రీస్తు గురించి ఇతరులకు బోధించారు. అనేకమంది బాప్తిస్మము పొందారు. సంఘము అభివృద్ధి చెందింది.

చిత్రం
భూగోళం
చిత్రం
మొరోనై దేవదూత విగ్రహము

నేడు, సంఘ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నారు. అనేక దేశాలలో దేవాలయాలు ఉన్నాయి.

చిత్రం
పిల్లలు

మనం ఎక్కడ నివసించినా, యేసు మనల్ని ప్రేమిస్తారు. ఆయన నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు!

రంగులువేసే పేజీ

యేసు మనందరినీ ప్రేమిస్తున్నారు

చిత్రం
పిల్లలతో క్రీస్తు

డౌన్లోడ్ చేయడానికి చిత్రపటముపై క్లిక్ చేయండి.

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

యేసు ప్రేమను మీరు ఎలా భావిస్తున్నారు?

ముద్రించు