“కష్ట సమయాల కొరకు యోసేపు సిద్ధపడును”ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2022 మార్చి
“కష్ట సమయాల కొరకు యోసేపు సిద్ధపడును”
ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2022 మార్చి
కష్ట సమయాల కొరకు యోసేపు సిద్ధపడును
యోసేపు ఒక ప్రవక్త. అతడు ఐగుప్తులో నివసించాడు. ఒకరోజు రాత్రి ఐగుప్తు రాజైన ఫరో ఒక కలగన్నాడు. అతడు యోసేపును ఆ కలకు అర్థమేమిటని అడిగాడు.
కలను అర్థం చేసుకోవడంలో యోసేపుకు దేవుడు సహాయపడ్డారు. ఏడేళ్లపాటు ప్రజలకు పుష్కలంగా ఆహారం అందుతుంది. తరువాత ఏడేళ్లపాటు వారికి లేమి కలుగుతుంది. ఫరోకు యోసేపు చెప్పాడు.
ఇప్పుడు ఆహారాన్ని పొదుపు చేయాలని యోసేపు అన్నాడు. అప్పుడు వారు కష్ట సమయాలకు సిద్ధంగా ఉంటారు. ఆహారాన్ని పొదుపు చేసే బాధ్యతను ఫరో యోసేపుకు అప్పగించాడు. యోసేపు చాలా కష్టపడి పనిచేసాడు.
ఏడు సంవత్సరాల కరువు వచ్చినప్పుడు, ప్రజలకు తినడానికి తగినంత ఆహారం ఉంది. వారు ఇతరులతో పంచుకోవడానికి కూడా సరిపోయింది.
నేను ఇప్పుడు సిద్ధపడగలను. దేవుని సహాయంతో, నేను కష్ట సమయాలను అధిగమించగలను!
© 2022 Intellectual Reserve, Inc. చేత. All rights reserved. అ.సం.రాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, March 2022. యొక్క అనువాదం Telugu 18296 421