“లియహోనా,” ఫ్రెండ్, 2024 ఫిబ్రవరి, 26–27.
ఫ్రెండ్ నెలవారీ సందేశం, 2024 ఫిబ్రవరి
లియహోనా
వాగ్దాన దేశమునకు అతని కుటుంబముతో వెళ్ళుమని ప్రభువు లీహైతో చెప్పెను కాని అక్కడికి ఎట్లు చేరవలెనో వారికి తెలియదు.
ప్రభువు లీహైకి ఒక ప్రత్యేకమైన పరికరమును ఇచ్చెను. అది ఒక దిక్సూచివలె ఉండెను. వారు వెళ్ళవలసిన మార్గమును అది వారికి సూచించెను. వారు దానిని లియహోనా అని పిలిచిరి.
వారు ఆజ్ఞలను పాటించినప్పుడు అది పనిచేసెను. అది వారిని ఆహారము నొద్దకు మరియు సురక్షిత ప్రాంతములకు నడిపించెను. కాని, వారు వాదించుచు మరియు అవిధేయులైనప్పుడు అది పనిచేయుట ఆగిపోయేది.
లీహై కుటుంబం లియహోనాను అనుసరించేవారు కనుక వారు వాగ్దాన దేశానికి చేరుకోగలిగారు. మనము సరైనదానిని ఎంచుకున్నప్పుడు పరలోక తండ్రి కూడా మనలను నడిపించును.
రంగులువేసే పేజీ
యేసు పొందినట్లుగా నేను బాప్తీస్మము పొందగలను.
ఏడమ్ కోఫోర్డ్ చేత వివరణ
మీరు బాప్తిస్మము తీసుకొనుటకు ఏ విధముగా సిద్ధపడగలరు?
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2024 ఫిబ్రవరి యొక్క అనువాదము. Language. 19276 421