ఫ్రెండ్
లియహోనా
2024 ఫిబ్రవరి


“లియహోనా,” ఫ్రెండ్, 2024 ఫిబ్రవరి, 26–27.

ఫ్రెండ్ నెలవారీ సందేశం, 2024 ఫిబ్రవరి

లియహోనా

alt text

ఆండ్రూ బోస్లీ చేత వివరణలు

వాగ్దాన దేశమునకు అతని కుటుంబముతో వెళ్ళుమని ప్రభువు లీహైతో చెప్పెను కాని అక్కడికి ఎట్లు చేరవలెనో వారికి తెలియదు.

alt text

ప్రభువు లీహైకి ఒక ప్రత్యేకమైన పరికరమును ఇచ్చెను. అది ఒక దిక్సూచివలె ఉండెను. వారు వెళ్ళవలసిన మార్గమును అది వారికి సూచించెను. వారు దానిని లియహోనా అని పిలిచిరి.

alt text

వారు ఆజ్ఞలను పాటించినప్పుడు అది పనిచేసెను. అది వారిని ఆహారము నొద్దకు మరియు సురక్షిత ప్రాంతములకు నడిపించెను. కాని, వారు వాదించుచు మరియు అవిధేయులైనప్పుడు అది పనిచేయుట ఆగిపోయేది.

alt text

లీహై కుటుంబం లియహోనాను అనుసరించేవారు కనుక వారు వాగ్దాన దేశానికి చేరుకోగలిగారు. మనము సరైనదానిని ఎంచుకున్నప్పుడు పరలోక తండ్రి కూడా మనలను నడిపించును.

రంగులువేసే పేజీ

యేసు పొందినట్లుగా నేను బాప్తీస్మము పొందగలను.

alt text

ఏడమ్ కోఫోర్డ్ చేత వివరణ

మీరు బాప్తిస్మము తీసుకొనుటకు ఏ విధముగా సిద్ధపడగలరు?