“ప్రార్థన అంటే ఏమిటి?” ఫ్రెండ్, ఏప్రిల్ 2024, 46–47.
నెలవారీ ఫ్రెండ్ సందేశము, 2024 ఏప్రిల్
ప్రార్థన అంటే ఏమిటి?
ఏప్రిల్ స్టాట్ చేత వివరణ
మనం పరలోక తండ్రితో ఎలా మాట్లాడతామనేదే ప్రార్థన.
మనం ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రార్థించవచ్చు. పరలోక తండ్రి మనల్ని ఎల్లప్పుడూ వింటారు.
మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రేమ మరియు గౌరవం చూపించే పదాలను ఉపయోగిస్తాము.
మన దీవెనలను బట్టి మనము పరలోక తండ్రికి కృతజ్ఞతను చెల్లిస్తాము. మరియు మనం ఆయన సహాయం కొరకు అడగవచ్చు.
నేను ప్రార్థించిన ప్రతిసారీ పరలోక తండ్రి ప్రేమను అనుభూతిచెందగలను!
రంగులువేసే పేజీ
నేను పరలోక తండ్రికి ప్రార్థించగలను
ఆడమ్ కోఫోర్డ్ చే సచిత్ర వివరణ
మీరు దేని గురించి ప్రార్థిస్తారు?
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, April 2024 యొక్క అనువాదము. Language. 19288 421