2024 జనవరి అరణ్యములో మనకు వెలుగుమోర్మన్ గ్రంధం మన జీవిత యానమును తేజోమయము చేసి మనలను రక్షకుని యొద్దకు నడిపించగల ఒక వెలుగు అని అధ్యక్షులు ఐరింగ్ బోధించుచున్నారు. యౌవనుల బలము కొరకు యౌవనుల కొరకు: నేను యేసు క్రీస్తు యొక్క శిష్యుడను.2024వ సంవత్సరమునకు యవ్వనస్తుల శిక్షణాంశమును గూర్చియు, మరియు ఏ విధంగా మీరు యేసు క్రీస్తు శిష్యులు కాగలరో, యువతుల మరియు యువకుల ప్రధాన అధ్యక్షత్వములు మీకు తెలియ జేయుదురు. ఫ్రెండ్ పిల్లల కొరకు: జీవ వృక్షములీహై కలలోని జీవవృక్షము గూర్చిన కథ చదువుము.