యేసు క్రీస్తు
నీటిపైన దీవెన


నీటిపైన దీవెన

ఓ దేవా, నిత్యుడవైన తండ్రీ, మీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క
నామమును, ఈ నీటిని దానిని త్రాగుచున్న వారందరి యొక్క ఆత్మల కొరకు,
ఆశీర్వదించి మరియు పరిశుద్ధపరచమని; అది వారు, వారి కొరకు
చిందించబడిన మీ కుమారుని యొక్క, రక్తము యొక్క జ్ఞాపకమున
చేయునట్లును, అది వారు మీకు సాక్ష్యమిచ్చునట్లును, ఓ దేవా, నిత్యుడవైన
తండ్రీ, వారు ఎల్లప్పుడూ, ఆయనను జ్ఞాపకము చేసుకొని, ఆయన ఆత్మను
తమతో కలిగియుండునట్లు, మిమ్ము అడుగుచున్నాము. ఆమేన్.

ముద్రించు