2022
మనం భూమిపైకి రాకముందు
2022 జనవరి


“మనం భూమిపైకి రాకముందు,” నెలవారీ ఫ్రెండ్సందేశాలు 2022 జనవరి

“మనం భూమిపైకి రాకముందు”

నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2022 జనవరి

మనం భూమిపైకి రాకముందు

చిత్రం
పూర్వ మర్త్య ఆత్మ ప్రపంచంలో పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

మనం పుట్టకముందు, మన పరలోకపు తండ్రితో కలిసి పరలోకంలో జీవించాము. ఆయన తన సంతోషకర ప్రణాళిక గురించి మనకు బోధించారు.

చిత్రం
ఏడుస్తున్న అబ్బాయి, సాకర్ బాల్‌తో అమ్మాయి

మనము దేహములను పొందుటకు భూమికి వస్తాము అని పరలోకపు తండ్రి చెప్పారు. మనము నేర్చుకుంటాము మరియు ఎంపికలు చేస్తాము. కొన్నిసార్లు మనం తప్పులు చేస్తాము. మనకు రక్షకుడు అవసరం.

చిత్రం
ఏడుస్తున్న అబ్బాయిని ఓదారుస్తున్న సాకర్ బాల్‌తో ఉన్న అమ్మాయి

ఎలా జీవించాలో రక్షకుడు మనకు చూపిస్తారు. మరియు మనం తప్పుగా ఎంపిక చేసుకున్నప్పుడు, మనం పశ్చాత్తాపపడగలము.

చిత్రం
మరణానికి ముందు యేసు క్రీస్తు

“నేనున్నాను, నన్ను పంపుము” అని యేసు అన్నారు. పరలోకపు తండ్రి ఆయనను మన రక్షకునిగా ఎన్నుకున్నారు. మనలను రక్షించడానికి భూమిపైకి వస్తానని యేసు వాగ్దానం చేసారు.

చిత్రం
పరలోక రాజ్యంలో పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు

నేను యేసును అనుసరించగలను. ఏదో ఒక రోజు నేను తిరిగి వెళ్ళిపరలోక తండ్రితో జీవించగలను.

రంగులువేసే పేజీ

నేను దేవుని యొక్క బిడ్డను

చిత్రం
నక్షత్రాలను చూస్తున్న పిల్లలు

డౌన్లోడ్ చేయడానికి చిత్రపటముపై క్లిక్ చేయండి.

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

పరలోక తండ్రి ప్రేమను మీరు ఎలా అనుభవిస్తున్నారు?

ముద్రించు