2022 సెప్టెంబరు జీవించి ఉన్న ప్రవక్తల నేతృత్వంలోప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తల పాత్రకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు. యౌవనుల బలము కొరకు యౌవనుల కొరకు: యేసు క్రీస్తు గురించి తెలుసుకోండి మరియు ఆయన శక్తిని పొందండియేసు క్రీస్తు గురించి తెలుసుకోవడం ద్వారా ఆయన శక్తిని ఎలా పొందవచ్చో అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు. ఫ్రెండ్ పిల్లల కొరకు: యెషయా యేసు క్రీస్తు గురించి బోధిస్తున్నాడుయేసు క్రీస్తు గురించి యెషయా ఎలా బోధించాడు అనే దాని గురించి ఒక కథనాన్ని చదవండి.