2022 అక్టోబరు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నిత్య నిబంధనదేవునితో నిబంధన చేసుకున్న వారికి ప్రత్యేకమైన ప్రేమ మరియు కరుణ లభిస్తుందని, క్రొత్త మరియు నిత్య నిబంధన యొక్క శోభ మరియు శక్తి గురించి ప్రపంచానికి బోధించడానికి ఈ సమయంలో మనం పిలువబడ్డామని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు. యౌవనుల బలము కొరకు యౌవనుల కొరకు: యేసు క్రీస్తు గురించి తెలుసుకోండి మరియు ఆయన శక్తిని పొందండిక్రీస్తు యొక్క శక్తి మనకు శాంతిని ఎలా తెస్తుంది అనే దాని గురించిన స్ఫూర్తిదాయకమైన ప్రకటన చిత్రం. ఫ్రెండ్ పిల్లల కొరకు: యెహెజ్కేలు యొక్క వాగ్దానములు నిజమయ్యాయిపాత నిబంధన నుండి ప్రవక్త యెహెజ్కేలు గురించి తెలుసుకోండి.