2023 సెప్టెంబరు అవసరతలో ఉన్నవారిని సంరక్షించుటఅవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుటకు సంబంధించిన సూత్రముల సమీక్ష యౌవనుల బలము కొరకు యువత కొరకు: ఇప్పుడైతే క్రీస్తు లేచియున్నాడు1 కొరింథీయులకు 15:20–22 యొక్క క్లుప్తమైన వివరణ. ఫ్రెండ్ పిల్లల కొరకు: తబితా యొక్క అద్భుతముతబితా ఇతరులకు ఎలా సేవ చేసింది మరియు మరణము నుండి ఎలా లేపబడిందో కథను చదవండి.