2024 ఫిబ్రవరి ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్సువార్త జీవనములోని శాశ్వత సంతోషముయేసు క్రీస్తు సువార్తలో సహించుటకు మరియు ఇతరులు అదేవిధంగా చేయుటకు సహాయపడుట ద్వారా శాశ్వతమైన ఆనందము ఏవిధముగా కలుగునో ఎల్డర్ క్రిస్టఫర్సన్ పంచుకొనుచున్నారు. యౌవనుల బలము కొరకు యౌవనుల కొరకు: నేను “ఆనందముగా జీవిస్తున్నానా”?తన జనులు “ఆనందముగా జీవించితిరని” నీఫై చెప్పెను. మీరు అదే విధముగ చేయుటకు ఇక్కడ కొన్ని ఆలోచనలు ఉన్నవి. ఫ్రెండ్ పిల్లల కొరకు: లియహోనా నీఫై మరియు అతని కుటుంబమును లియహోనా ఏ విధముగ నడిపించినదో తెలుపు కథను చదువుము.