2024 ఏప్రిల్ ఎల్డర్ యులిసెస్ సోవారెస్తరచుగా ప్రార్థనతో మీ ఆత్మను పోషించండిఎల్డర్ సోవారెస్ మన పరలోక తండ్రితో తరచుగా సంభాషించుట వలన కలిగే ఆశీర్వాదాలను పంచుకున్నారు. యౌవనుల బలము కొరకు యువత కొరకు: క్రీస్తు మరలా రాకముందే ఆయనపై నమ్మికయుంచడంక్రీస్తు రాకముందే ప్రాచీన నీఫైయులు ఆయనయందు విశ్వసించారు. క్రీస్తు మరల రాకముందే మనము ఆయనయందు నమ్మకముంచగలము. ఫ్రెండ్ పిల్లల కొరకు: ప్రార్థన అంటే ఏమిటి?ప్రార్థన అనగా ఏమిటో పిల్లల కొరకు ఒక చిన్న కథ.