2023 ఏప్రిల్ యేసు క్రీస్తు నందు విశ్వాసముయేసు క్రీస్తు నందు విశ్వాసం కలిగియుండడం గురించిన ప్రాథమిక సూత్రాలు. యౌవనుల బలము కొరకు అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్యౌవనుల కొరకు: పరిశుద్ధాత్మ కొరకు మీ హృదయాన్ని తెరవండిపరిశుద్ధాత్మ కొరకు మనం మన హృదయాలను తెరవగల నాలుగు మార్గాలను అధ్యక్షులు ఐరింగ్ పంచుకున్నారు. ఫ్రెండ్ పిల్లల కొరకు: యేసు లాజరును మృతులలో నుండి లేపునుయేసు మృతులలో నుండి లాజరును ఎలా లేపారనే కథను చదవండి.