2022 జూన్ ఆదివారపు సంఘ సమావేశాలలో ఏమి జరుగుతుంది?ఆదివారపు సంఘ సమావేశాలలో ప్రాథమిక సమీక్ష. యౌవనుల బలము కొరకు యౌవనుల కొరకు: ఎంచుకొనుముయెహోషువా 24:15 వచనం యొక్క వివరణ చూడండి. ఫ్రెండ్ పిల్లల కొరకు: రూతు మరియు నయోమిపాత నిబంధన నుండి రూతు మరియు నయోమి కథను చదవండి.