లియహోనా
మీ గోత్రజనకుని దీవెన
2024 జూలై


“జీవించడానికి మాటలు,” యౌవనుల బలము కొరకు, జూలై 2024.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2024 జూలై

మీ గోత్రజనకుని దీవెన

2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశములోని ఎల్డర్ కాజుహికో యమాషిత మరియు డెబ్బదిమందికి చెందిన ఎల్డర్ రాండాల్ కె. బెన్నెట్ యొక్క ప్రసంగాల నుండి స్వీకరించబడినది.

యవ్వనుడు

గౌవ్ డిజైన్ చేత సచిత్ర వర్ణనలు

  • ప్రభువు యొద్ద నుండి మీకు వ్యక్తిగత సలహా కలిగియుండును.

  • వంశ వృక్షము

    ఇశ్రాయేలు వంశములో మీ గోత్రమును ఆయన ప్రకటిస్తారు.

  • లేఖనములు

    అది వ్యక్తిగత లేఖనము.

  • తాళము

    అది పవిత్రమైనది మరియు గోప్యమైనది

  • పటము

    మీ జీవిత పటమును చిత్రీకరించదు.

  • మూలమైన జవాబు

    మీ ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పదు.

అది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనను తెలియజేయని యెడల, మీకు ఆ అవకాశముండదని అనుకోవద్దు. గోత్రజనకుని దీవెన నిత్యమైనది మరియు మీరు యోగ్యులుగా జీవించినట్లయితే, ఈ జీవితంలో నెరవేర్చబడని వాగ్దానములు తరువాతి జీవితంలో అనుగ్రహించబడతాయి.

స్త్రీలు

మీరు ఎంత వయస్కులైయుండ వలెను?

  • ఒక సభ్యుడు “దీవెన యొక్క ప్రాముఖ్యతను, పరిశుద్ధ స్వభావాన్ని గ్రహించడానికి” మరియు “సువార్త యొక్క ప్రధాన సిద్ధాంతమును గ్రహించడానికి తగినంత పరిపక్వత” కలిగియుండాలి.

  • “జీవితంలో ఇంకా ముందుముందు చాలా ముఖ్యమైన నిర్ణయాలు ఉండగలిగినంత వయస్సు ఉండాలి.

మీ దీవెన నుండి దీవెనలు