2024 జూలై క్వింటిన్ ఎల్. కుక్ప్రభువు యొక్క గొప్ప కార్యము మరియు మనకు గొప్ప అవకాశముప్రభువైన యేసు క్రీస్తు ఆత్మలను తన యొద్దకు చేర్చుకొను గొప్ప కార్యములో సహాయపడుటకు గల అవకాశములను ఉపయోగించుకొనవలెనని పరిశుద్ధులందరిని ఎల్డర్ కుక్ ప్రోత్సహిస్తున్నారు. యౌవనుల బలము కొరకు ఎల్దర్ కాజుహికో యమాషిత మరియు ఎల్దర్ రాండాల్ కె. బెన్నెట్గోత్రజనకుని దీవెనలుగోత్రజనకుని దీవెనల గురించి 2023 సర్వసభ్య సమావేశము లోని రెండు ప్రసంగముల యొక్క సారాంశములు. ఫ్రెండ్ అహరోను రాజునకు బోధించుటఅహరోను రాజుకు దేవుని గురించి ఎలా బోధించాడనే దాని గురించి ఒక కథనాన్ని చదవండి.