రండి, నన్ను అనుసరించండి
అనుబంధం డి: కుటుంబాల కొరకు సూచించబడిన సంగీతం


“అనుబంధం డి: కుటుంబాల కొరకు సూచించబడిన సంగీతం” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020(2020)

“అనుబంధం డి,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

అనుబంధం డి

కుటుంబాల కొరకు సూచించబడిన సంగీతం

మోర్మన్ గ్రంథములో బోధించిన సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడానికి కుటుంబ లేఖన అధ్యయనం లేదా కుటుంబ గృహ సాయంకాల సమయంలో, కుటుంబాలు ఈ క్రింది కీర్తనలు మరియు పిల్లల పాటలను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు. పిల్లలు ప్రాథమిక తరగతుల్లో మరియు పాటలు పాడు సమయాల్లో వీటిలో చాలా పాటలు పాడతారు.

జనవరి

  • డిసెంబర్ 30–జనవరి 5 (మోర్మన్ గ్రంథపు పరిచయ పేజీలు): మోర్మన్ గ్రంథ కథలు” (పిల్లల పాటల పుస్తకం,118–19)

  • జనవరి 6–12 (1 నీఫై 1–7):ఆజ్ఞలను పాటించండి” (పిల్లల పాటల పుస్తకం, 146–47)

  • జనవరి 13–19 (1 నీఫై 8–10):వెదకు, ధ్యానించు మరియు ప్రార్థించు” (పిల్లల పాటల పుస్తకం,109)

  • జనవరి 20–26 (1 నీఫై 11–15):ఇనుప దండము” (కీర్తనలు,సం. 274)

ఫిబ్రవరి

  • జనవరి 27–ఫిబ్రవరి 2 (1 నీఫై 16–22):నీఫై ధైర్యం” (పిల్లల పాటల పుస్తకం, 120–21)

  • ఫిబ్రవరి 3–9 (2 నీఫై 1–5):అతనికి స్తోత్రములు” (కీర్తనలు,సం. 27)

  • ఫిబ్రవరి 10–16 (2 నీఫై 6–10):నేను నా రక్షకుడి ప్రేమను అనుభూతి చెందుతున్నాను” (పిల్లల పాటల పుస్తకం,74–75)

  • ఫిబ్రవరి 17–23 (2 నీఫై 11–25):దేవాలయాన్ని చూడడం నాకిష్టం” (పిల్లల పాటల పుస్తకం, 95)

మార్చి

  • ఫిబ్రవరి 24–మార్చి 1 (2 నీఫై 26–30):పరిశుద్ధాత్మ” (పిల్లల పాటల పుస్తకం, 105)

  • మార్చి 2–8 (2 నీఫై 31–33):నేను బాప్తీస్మం తీసుకున్నప్పుడు” (పిల్లల పాటల పుస్తకం, 103)

  • మార్చి 9–15 (జేకబ్ 1–4):బుద్ధిగలవాడు మరియు బుద్ధిలేనివాడు” (పిల్లల పాటల పుస్తకం 281)

  • మార్చి 16–22 (జేకబ్ 5–7):సరైనది చేయడానికి ధైర్యం” (పిల్లల పాటల పుస్తకం 158)

  • మార్చి 23–మార్చి 29 (ఈనస్–మోర్మన్ యొక్క వాక్యములు): ఒక బిడ్డ ప్రార్థన” (పిల్లల పాటల పుస్తకం 12–13)

ఏప్రిల్

  • మార్చి 30–ఏప్రిల్ 12 (ఈస్టర్):ఈస్టర్ హోసన్నా” (పిల్లల పాటల పుస్తకం, 68–69)

  • ఏప్రిల్ 13–19 (మోషైయ 1–3):మనం సహాయం చేస్తున్నప్పుడు” (పిల్లల పాటల పుస్తకం 198)

  • ఏప్రిల్ 20–26 (మోషైయ 4–6):ఒకరినొకరు ప్రేమించండి” (పిల్లల పాటల పుస్తకం 136–37)

మే

  • ఏప్రిల్ 27–మే 3 (మోషైయ 7–10):మోర్మన్ గ్రంథ కథలు” (పిల్లల పాటల పుస్తకం 118–19)

  • మే 4–10 (మోషైయ 11–17):నేను వీరుడై ఉంటాను” (పిల్లల పాటల పుస్తకం, 162)

  • మే 11–17 (మోషైయ 18–24):బాప్తీస్మం” (పిల్లల పాటల పుస్తకం, 100–101)

  • మే 18–24 (మోషైయ 25–28):ప్రియమైన తండ్రీ, నాకు సహాయం చేయండి” (పిల్లల పాటల పుస్తకం, 99)

  • మే 25–31 (మోషైయ 29–ఆల్మా 4):సాక్ష్యము” (కీర్తన, సం. 137)

జూన్

  • జూన్ 1–7 (ఆల్మా 5–7):రండి, నన్ను అనుసరించండి” (కీర్తన,సం. 116)

  • జూన్ 8–14 (ఆల్మా 8–12):మేము ఆయన సత్యాన్ని ప్రపంచానికి తీసుకువస్తాము” (పిల్లల పాటల పుస్తకం, 172–73)

  • జూన్ 15–21 (ఆల్మా 13–16):ప్రవక్తను అనుసరించండి” (పిల్లల పాటల పుస్తకం 110–11)

  • జూన్ 22–28 (ఆల్మా 17–22):నేనిప్పుడు ఒక మిషనరీ అవ్వాలనుకుంటున్నాను” (పిల్లల పాటల పుస్తకం 168)

జూలై

  • జూన్ 29–జూలై 5 (ఆల్మా 23–29):ఆరోగ్యానికి, బలానికి“ (పిల్లల పాటల పుస్తకం, 21)

  • జూలై 6–12 (ఆల్మా 30–31):నా పరలోక తండ్రి నన్ను ప్రేమించును” (పిల్లల పాటల పుస్తకం, 228–29)

  • జూలై 13–19 (ఆల్మా 32–35):విశ్వాసం“ (పిల్లల పాటల పుస్తకం, 96–97)

  • జూలై 20–26 (ఆల్మా 36–38):నేను పవిత్ర లేఖనాలను వెదకుతుండగా” (కీర్తన, సం. 277)

ఆగష్టు

  • జూలై 27–ఆగష్టు 2 (ఆల్మా 39–42):పశ్చాత్తాపం” (పిల్లల పాటల పుస్తకం 98)

  • ఆగష్టు 3–9 (ఆల్మా 43–52):భూమి మీద గృహం స్వర్గం కాగలదు” (కీర్తనలు,సం. 298)

  • ఆగష్టు 10–16 (ఆల్మా 53–63):ఆయన సత్యాన్ని ప్రపంచానికి తీసుకువస్తాం” (పిల్లల పాటల పుస్తకం, 172–73)

  • ఆగష్టు 17–23 (హీలమన్ 1–6):మిక్కిలి నిమ్మలమైన స్వరం” (పిల్లల పాటల పుస్తకం, 106–7)

  • ఆగష్టు 24–30 (హీలమన్ 7–12):ప్రవక్తను అనుసరించండి” (పిల్లల పాటల పుస్తకం, 110–11)

సెప్టెంబర్

  • ఆగష్టు 31–సెప్టెంబర్ 6 (హీలమన్ 13–16):సమూయేలు పసి బిడ్డయైన యేసు గురించి చెప్పును” (పిల్లల పాటల పుస్తకం, 36)

  • సెప్టెంబర్ 7–13 (3 నీఫై 1–7):నేను యేసువలె ఉండడానికి ప్రయత్నిస్తున్నాను” (పిల్లల పాటల పుస్తకం, 78–79)

  • సెప్టెంబర్ 14–20 (3 నీఫై 8–11):ఈయన నా ప్రియ కుమారుడు” (పిల్లల పాటల పుస్తకం, 76)

  • సెప్టెంబర్ 21–27 (3 నీఫై 12–16):బుద్ధిగలవాడు మరియు బుద్ధిలేనివాడు” (పిల్లలు పాటల పుస్తకం, 281)

అక్టోబర్

  • సెప్టెంబర్ 28–అక్టోబర్ 11 (3 నీఫై 17–19):గౌరవప్రదంగా, నిశ్శబ్దంగా” (పిల్లల పాటల పుస్తకం, 26)

  • అక్టోబర్ 12–18 (3 నీఫై 20–26):కుటుంబాలు ఎప్పటికీ కలిసి ఉండగలవు” (పిల్లల పాటల పుస్తకం, 188)

  • అక్టోబర్ 19–25 (3 నీఫై 27–4 నీఫై):యేసు క్రీస్తు సంఘము” (పిల్లల పాటల పుస్తకం, 77)

నవంబర్

  • అక్టోబర్ 26–నవంబర్ 1 (మోర్మన్ 1–6):అందరిని ప్రేమించమని యేసు చెప్పెను ” (పిల్లల పాటల పుస్తకం, 61)

  • నవంబర్ 2–8 (మోర్మన్ 7–9):సత్యం కోసం నిలబడు” (పిల్లల పాటల పుస్తకం, 159)

  • నవంబర్ 9–15 (ఈథర్ 1–5):తల, భుజాలు, మోకాళ్ళు మరియు కాలివ్రేళ్ళు” (పిల్లల పాటల పుస్తకం, 275)

  • నవంబర్ 16–22 (ఈథర్ 6–11):ప్రియమైన తండ్రీ, నీకు వందనాలు” (పిల్లల పాటల పుస్తకం, 7)

  • నవంబర్ 23–29 (ఈథర్ 12–15):విశ్వాసం” (పిల్లల పాటల పుస్తకం 96–97)

డిసెంబర్

  • నవంబర్ 30–డిసెంబర్ 6 (మొరోనై 1–6):ప్రియమైన తండ్రీ, నాకు సహాయం చేయండి” (పిల్లల పాటల పుస్తకం, 99)

  • డిసెంబర్ 7–13 (మొరోనై 7–9):నేను దేవుని ప్రణాళికను అనుసరిస్తాను” (పిల్లల పాటల పుస్తకం, 164–65)

  • డిసెంబర్ 14–20 (మొరోనై 10):వెదకు, ధ్యానించు మరియు ప్రార్థించు” (పిల్లలు పాటల పుస్తకం, 109)

  • డిసెంబర్ 21–27 (క్రిస్మస్):దూరంగా పశువులతొట్టెలో” (పిల్లల పాటల పుస్తకం, 42–43)