2023 క్రొత్త నిబంధన
అదనపు వనరులు


“అదనపు వనరులు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“అదనపు వనరులు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న కుటుంబము

అదనపు వనరులు

ఈ వనరులు ChurchofJesusChrist.org వద్ద మరియు సువార్త గ్రంథాలయ యాప్‌లో కనుగొనబడగలవు.

కీర్తనలు మరియు పిల్లల పాటల పుస్తకము

పవిత్ర సంగీతము ఆత్మను ఆహ్వానిస్తుంది, దేవుని ప్రేమను అనుభవించడానికి మనకు సహాయపడుతుంది మరియు జ్ఞాపకముంచుకోదగిన విధానములో సిద్ధాంతాన్ని బోధిస్తుంది.

సెమినరీ మరియు ఇన్‌స్టిట్యూట్ చేతిపుస్తకాలు

సేమినరీ మరియు ఇన్‌స్టిట్యూట్ చేతిపుస్తకాలు లేఖనాలలో కనిపించే సూత్రాలు మరియు వృత్తాంతాలకు చారిత్రక నేపథ్యం మరియు సిద్ధాంత వ్యాఖ్యానాన్ని అందిస్తాయి.

 ,

topics.ChurchofJesusChrist.org

క్రొత్త నిబంధన కథలు క్రొత్త నిబంధనలో కనిపించే సిద్ధాంతం మరియు కథలను నేర్చుకోవడానికి పిల్లలకు సహాయపడుతుంది. GospelMedia.ChurchofJesusChrist.org

కళ

కళాకృతులకు సంబంధించిన సిద్ధాంతం మరియు కథలను దృశ్యమానం చేయడంలో మీ కుటుంబానికి సహాయపడగలవు. GospelMedia.ChurchofJesusChrist.org మీరు ఉపయోగించగల అనేక చిత్రములు Gospel Art Bookలో కనుగొనబడవచ్చు.

క్రీస్తునుపోలిన బోధన యొక్క సూత్రములను గూర్చి నేర్చుకొనుటకు మరియు అన్వయించుటకు రక్షకుని విధానములో బోధించుట మీకు సహాయపడగలదు.

ముద్రించు