రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు పరిచయము ప్రథమ అధ్యక్షత్వము నుండి సందేశమురక్షకుడు ఎలా బోధించారో అనే దాని గురించి తెలుసుకోవడానికి ఈ వనరు మీకు మార్గదర్శిగా ఉండగలదు. ఆయన విధానములో బోధించడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు కాగల బోధకునిగా అగుటకు ఆయన మీకు సహాయము చేస్తారు. రక్షకుని విధానములో బోధించుట యొక్క ఉద్దేశ్యముఈ వనరులో వివరించబడిన సూత్రాలు రక్షకుని విధానములో బోధించుటకు ప్రతీ సువార్త బోధకునికి సహాయపడగలవు. 1వ భాగము: యేసు క్రీస్తుపై కేంద్రీకరించండి 1వ భాగము: యేసు క్రీస్తుపై కేంద్రీకరించండి మీరు ఏమి బోధిస్తున్నప్పటికీ యేసు క్రీస్తు గురించి బోధించండిమీరు ఏమి బోధిస్తున్నప్పటికీ, మీరు నిజంగా యేసు క్రీస్తు గురించి మరియు ఆయన వలె మారడం గురించి బోధిస్తున్నారని గుర్తుంచుకోండి. అభ్యాసకులు యేసు క్రీస్తు యొద్దకు వచ్చుటకు సహాయము చేయండిపరలోక తండ్రి మరియు యేసు క్రీస్తులను తెలుసుకొని, వారి ప్రేమను అనుభవించడంలో అభ్యాసకులకు సహాయపడుట కంటే ఎక్కువగా ఒక బోధకునిగా మీరు చేసేదేదీ అభ్యాసకులను దీవించదు (యోహాను 17:3 చూడండి). 2వ భాగము: క్రీస్తును పోలిన బోధన యొక్క సూత్రములు 2వ భాగము: క్రీస్తును పోలిన బోధన యొక్క సూత్రములు మీరు బోధించే వారిని ప్రేమించండిరక్షకుని ప్రేమ మన హృదయాలలో ఉన్నప్పుడు, ఇతరులు క్రీస్తును గూర్చి తెలుసుకొని, ఆయన యొద్దకు వచ్చుటలో సహాయపడుటకు సాధ్యమైన ప్రతీ మార్గాన్ని మనం వెదకుతాము. ప్రేమ మన బోధనకు ప్రేరణ అవుతుంది. ఆత్మచేత బోధించండిమీరు యేసు క్రీస్తు సువార్తను బోధిస్తున్నప్పుడు, మీకు మార్గనిర్దేశం చేయుటకు మరియు మీరు బోధించే వారి మనస్సులకు, హృదయాలకు సత్యాన్ని సాక్ష్యమిచ్చుటకు పరిశుద్ధాత్మను మీరు కలిగియుండగలరు (సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2 చూడండి). సిద్ధాంతాన్ని బోధించండితండ్రి సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా రక్షకుని వలె మీరు కూడా శక్తితో బోధించగలరు. శ్రద్ధగల అభ్యాసాన్ని ఆహ్వానించండిరక్షకుని మాదిరిని మనం అనుసరించినప్పుడు, అడగడానికి, వెదకడానికి మరియు తట్టడానికి, తరువాత కనుగొనడానికి మనం బోధించే వారిని మనం ఆహ్వానిస్తాము (మత్తయి 7:7–8 చూడండి). 3వ భాగము: ఆచరణాత్మక సహాయములు మరియు సూచనలు 3వ భాగము: ఆచరణాత్మక సహాయములు మరియు సూచనలు వివిధ రకాల బోధనా పరిస్థితులు మరియు అభ్యాసకుల కొరకు సూచనలుఈ విభాగం వివిధ అభ్యాసకులు మరియు బోధనా పరిస్థితుల కొరకు నిర్దిష్టమైన అదనపు సూచనలను అందిస్తుంది. నమూనా పాఠ్య ప్రణాళిక సంక్షేపముసాధ్యమయ్యే పాఠ్య ప్రణాళిక సంక్షేపమునకు ఇక్కడ ఒక ఉదాహరణ గలదు. క్రీస్తును పోలిన బోధకుడిగా మెరుగుపడడం—ఒక వ్యక్తిగత ఆత్మపరిశీలనబోధకులుగా, మనం మన బలాలు మరియు బలహీనతలను క్రమం తప్పకుండా ఆత్మపరిశీలన చేసుకోవాలి, తద్వారా అభ్యాసకులు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడంలో మరియు ఆయనలా మరింతగా మారడంలో సహాయపడే మన సామర్థ్యాన్ని మనం మెరుగుపరచుకోవచ్చు. నాయకుల కొరకు—బోధకుల విజయానికి సహాయము చేయుటమీరు బోధకులను కలిసినప్పుడు, వారిని బలపరిచే మార్గాలను పరిగణించండి మరియు వారు అందించే సేవకు దయతో, కృతజ్ఞతతో వారిని ప్రోత్సహించండి.