సంఘ సభ్యులు “ఒకరి భారములు ఒకరు భరించుటకు, … దుఃఖించు వారితో దుఃఖపడుటకు, … ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించుటకు” (మోషైయ 18:8–9) నిబంధన చేస్తారు. తాత్కాలిక అవసరాలు ఉన్నవారిని ఆదుకోవడం రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో భాగం. ఈ బాధ్యత సంఘములోని సభ్యులందరికీ వర్తిస్తుంది, వారు ఒకరికొకరు పరిచర్య చేసుకుంటారు.