షెరేమ్ క్రీస్తును తిరస్కరించి, జేకబ్తో వాదించి, ఒక సూచనను కోరును మరియు దేవునిచేత మొత్తబడును—ప్రవక్తలందరు క్రీస్తును గూర్చి, ఆయన ప్రాయశ్చిత్తమును గూర్చి చెప్పియున్నారు—నీఫైయులు శ్రమయందు జన్మించి, లేమనీయులచే ద్వేషింపబడి, దేశదిమ్మరులుగా తమ జీవితాలను జీవించియున్నారు. సుమారు క్రీ. పూ. 544–421 సం.