గిడియన్ దేశమందు పహోరన్కు సహాయపడుటకు మొరోనై వెళ్ళును—తమ దేశమును కాపాడుటకు తిరస్కరించిన రాజు-మనుష్యులు చంపబడిరి—పహోరన్ మరియు మొరోనై, నెఫిహాను తిరిగి స్వాదీనపరచుకొందురు—అనేకమంది లేమనీయులు అమ్మోన్ యొక్క జనులతో చేరుదురు—టియాంకమ్, అమ్మోరోన్ను సంహరించి, తాను కూడా సంహరింపబడును—లేమనీయులు దేశము నుండి తరిమివేయబడి, సమాధానము స్థాపించబడును—హీలమన్ పరిచర్య చేయుటకు తిరిగి వచ్చి, సంఘమును నిర్మించును. సుమారు క్రీ. పూ. 62–57 సం.