తండ్రి తన ప్రియకుమారుని గూర్చి సాక్ష్యమిచ్చును—క్రీస్తు అగుపించును మరియు తన ప్రాయశ్చిత్తమును గూర్చి ప్రకటించును—ఆయన చేతులు, కాళ్ళు మరియు ప్రక్కలలోని గాయముల గుర్తులను జనులు స్పృశించి తెలుసుకొందురు—హోసన్నా అని వారు కేక వేయుదురు—ఆయన బాప్తిస్మము యొక్క విధి, విధానములను స్థిరపరచును—వివాదము యొక్క ఆత్మ అపవాదికి సంబంధించినది—మనుష్యులు విశ్వసించి, బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మను పొందవలెను అనునది క్రీస్తు యొక్క సిధ్ధాంతము. సుమారు క్రీ. శ. 34 సం.