చిన్నపిల్లల బాప్తిస్మము ఒక దుష్ట హేయకార్యమైయున్నది—ప్రాయశ్చిత్తమును బట్టి చిన్న పిల్లలు క్రీస్తులో జీవము కలిగియున్నారు—విశ్వాసము, పశ్చాత్తాపము, సాత్వికము, హృదయము యొక్క దీనత్వము, పరిశుద్ధాత్మను పొందుట మరియు అంతము వరకు స్థిరముగానుండుట రక్షణకు నడిపించును. సుమారు క్రీ. శ. 401–421 సం.