చెడ్డ న్యాయాధిపతులు జనులను నీఫైకి వ్యతిరేకముగా రెచ్చగొట్టుటకు ప్రయత్నించెదరు—అబ్రాహాము, మోషే, జీనోస్, జీనోక్, ఎజియాసు, యెషయా, యిర్మియా, లీహై మరియు నీఫై అందరు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చిరి—ప్రధాన న్యాయాధిపతి యొక్క హత్యను ప్రేరేపణ ద్వారా నీఫై ప్రకటించును. సుమారు క్రీ. పూ. 23–21 సం.