దేవునియందు విశ్వసించమని ప్రవక్తయైన ఈథర్ జనులకు ఉద్భోధించును—విశ్వాసము ద్వారా చేయబడిన ఆశ్చర్యకార్యములను, అద్భుతకార్యములను మొరోనై చెప్పును—విశ్వాసము, జెరెడ్ యొక్క సహోదరుడు క్రీస్తును చూడగలుగునట్లు చేసెను—మనుష్యులు వినయము కలిగియుండునట్లు ప్రభువు వారికి బలహీనతనిచ్చును—విశ్వాసము ద్వారా జెరెడ్ యొక్క సహోదరుడు జెరిన్ కొండను కదిలించెను—రక్షణ కొరకు విశ్వాసము, నిరీక్షణ మరియు దాతృత్వము ఆవశ్యకము—మొరోనై, యేసును ముఖాముఖిగా చూచెను.