స౦ఘ అధికారుల యొక్క ఆమోదపు ఓటు
సహోదరీ సహోదరులారా, స౦ఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రా౦తీయ డెబ్బదులు మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వముల ఆమోదపు ఓటు పత్రికను నేనిప్పుడు మీ ము౦దు ప్రతిపాదిస్తాను.
థామస్ స్పెన్సర్ మాన్సన్ గారిని యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల స౦ఘ౦ యొక్క అధ్యక్షులుగాను, ప్రవక్త గాను, దీర్ఘదర్శిగాను, బయల్పాటుదారుడు గాను, ప్రథమ అధ్యక్షత్వమందు మొదటి సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్ గారిని మరియు రె౦డవ సలహాదారునిగా డిటర్ ఫ్రెడ్రిక్ ఉక్డార్ఫ్ గారిని ప్రతిపాది౦చడమైనది.
సమ్మతి౦చువారు ప్రత్యక్షపరచ౦డి.
వ్యతిరేకి౦చు వారెవరైనా ఉ౦టే ప్రత్యక్షపరచ౦డి
రస్సెల్ మారియన్ నెల్సన్ గారిని పన్నె౦డుమ౦ది అపోస్తలుల కోరము యొక్క అధ్యక్షునిగా మరియు ఆ కోరము సభ్యులుగారస్సెల్ ఎమ్. నెల్సన్,డాల్లిన్ హెచ్. ఓక్స్,ఎమ్. రస్సెల్ బల్లార్డ్,రాబర్ట్ డి. హేల్స్,జెఫ్రీ ఆర్. హాలండ్,డేవిడ్ ఎ. బెడ్నార్,క్వింటిన్ ఎల్. కుక్,డి. టాడ్ క్రిస్టాఫర్సన్,నీల్ ఎల్. ఆండర్సన్,రొనాల్డ్ ఎ. రాస్బాండ్,గారీ ఇ. స్టీవెన్సన్,మరియు డేల్ జి. రెన్లండ్ గార్లను ప్రతిపాది౦చడమైనది.
సమ్మతి౦చువారు ప్రత్యక్షపరచ౦డి.
వ్యతిరేకి౦చు వారెవరైనా ఉ౦టే ప్రత్యక్షపరచ౦డి.
ప్రథమ అధ్యక్షత్వము నందు సలహాదారులను మరియు పన్నె౦డు మ౦ది అపోస్తలుల కోరమును ప్రవక్తలు గాను, దీర్ఘదర్శులుగాను, బయల్పాటుదారులు గాను ప్రతిపాది౦చడమైనది.
సమ్మతి౦చువారు ప్రత్యక్షపరచ౦డి
వ్యతిరేకి౦చు వారెవరైనా ఉ౦టే ప్రత్యక్షపరచ౦డి.
డెబ్బది అధ్యక్షత్వము యొక్క సభ్యులుగా సేవచేయుట నుండి ఎల్డర్ డొనాల్డ్ ఎల్. హాల్ స్ట్రామ్ మరియు రిఛర్డ్ జె. మేన్స్ గార్లను విడుదల చేయుటకు ప్రతిపాది౦చడమైనది.
ఈ సహోదరుల సేవలకు కృతజ్ఞతలు తెలుపగోరు వార౦దరూ చేయి పైకెత్తుట ద్వారా ప్రత్యక్షపరచ౦డి.
డెబ్బది అధ్యక్షత్వము యొక్క సభ్యులుగా సేవచేయుటకు ఎల్డర్ వాన్ ఎ. ఉసేడామరియు పాట్రిక్ కీరన్ గార్లను ప్రతిపాది౦చడమైనది.
వారి క్రొత్త నియామకములందు ఈ సహోదరులను ఆమోదించు వార౦దరూ ప్రత్యక్షపరచ౦డి.
వ్యతిరేకి౦చు వారెవరైనా ఉ౦టే ప్రత్యక్షపరచ౦డి.
డెబ్బది యొక్క ప్రధాన అధికారులుగా వారి సేవ కొరకు కృతజ్ఞతతో ఎల్డర్లు స్టాన్లీ జి. ఎల్లిస్, లార్రీ ఆర్. లారెన్స్ మరియు డబ్ల్యు. క్రెయిగ్ జ్విక్గార్లను విడుదల చేయుటకు మరియు గౌరవ హోదా కల్పించుటకు ప్రతిపాది౦చడమైనది.
వారి విశిష్ట సేవల కొరకు ఈ సహోదరులకు మాతోపాటు కృతజ్ఞతలు తెలుపగోరు వార౦దరూ ప్రత్యక్షపరచ౦డి.
ప్రాంతీయ డెబ్బదులుగా పెడ్రో యు. అడ్డూరు, డెట్లఫ్ హెచ్. ఆడ్లర్, ఆన్హల్ జె. అలకార్న్, విన్సర్ బలర్రామా, రాబర్ట్ ఎమ్. కాల్, క్రిస్టఫర్ ఛార్ల్స్, జీన్ ఆర్. ఛిడెస్టర్, రాల్ఫ్ ఎల్. డ్యుస్నప్, ఆన్హల్ ఎ. డ్వార్టె, పీటర్ ఎఫ్. ఎవాన్స్, ఫ్రాన్సిస్కో డి. ఎన్. గ్రాండా, యురి ఎ. గుషన్, క్లిఫర్డ్ టి. హబర్ట్సన్, ఆన్ఫియోక్ ఉడు లియాన్, లూయిస్ ఎమ్. లియాల్, అలెజాండ్రో లోపాజ్, ఎల్. జాన్ క్లాడ్ మైబాయ, డెకన్ ఒ. మదు, అలెగ్జాండర్ టి. మెస్ట్రె, జెరెడ్ ఆర్. ఒకాంపొ, ఆండ్రూ ఎమ్. ఓరియర్డన్, ఏసుస్ ఆ. ఓర్టిస్, ఆబనావీర్ ఒ. పహారో, సు హంగ్ పాన్, రాబర్ట్ సి. రీన్, ఒరై లూయిస్ రొమెయొ, ఒరై ఎల్. సాల్దివార్, సిడు ష్మైల్, అలిన్ స్పానస్, మొరోనై బి. టోర్గన్, స్టీవెన్ ఎల్. టొరొంటొ మరియు రికార్డో వైయడేరస్ గార్లను విడుదల చేయుటకు ప్రతిపాది౦చడమైనది.
వీరి అద్భుతమైన సేవలకు మాతోపాటు కృతజ్ఞతలు తెలుపగోరు వార౦దరూ ప్రత్యక్షపరచ౦డి.
ప్రా౦తీయ డెబ్బదిగా సేవచేయుటకు టోర్బన్ ఎన్బర్గ్ గారిని ప్రతిపాది౦చడమైనది.
సమ్మతి౦చువారు ప్రత్యక్షపరచ౦డి.
వ్యతిరేకి౦చు వారెవరైనా ఉ౦టే ప్రత్యక్షపరచ౦డి.
ప్రస్తుత౦ సేవ చేస్తున్న ఇతర ప్రధాన అధికారులు, ప్రా౦తీయ డెబ్బదులు మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను కూడా వారి స్థానములలో ప్రతిపాది౦చడమైనది.
సమ్మతి౦చువారు ప్రత్యక్షపరచ౦డి.
వ్యతిరేకి౦చు వారెవరైనా ఉ౦టే ప్రత్యక్షపరచ౦డి.
ఏవైనా ప్రతిపాదనలను వ్యతిరేకి౦చిన వార౦దరు తమ స్టేకు అధ్యక్షులను కలవాల్సి౦దిగా కోరుతున్నాము.
సహోదరీ సహోదరులారా, స౦ఘ అధికారుల పట్ల మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకై మేము కృతజ్ఞతలు తెలుపుకు౦టున్నాము.