అక్టోబర్ 2018 శనివారపు ఉదయపు సభ శనివారపు ఉదయపు సభ Russell M. Nelsonప్రారంభ వ్యాఖ్యాలుఇది గృహము-కేంద్రీకరించబడిన సంఘము కొరకు సమయమని అధ్యక్షులు నెల్సన్ ప్రకటిస్తున్నారు, వ్యక్తులు మరియు కుటుంబాలను బలపరచు సంస్థాపరమైన సవరణలందు ప్రతిఫలించును. Quentin L. Cookపరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తుకు లోతుగా మరియు శాశ్వతంగా మార్పు చెందుటఆదివారపు సమావేశ ప్రణాళిక మరియు క్రొత్త పాఠ్యప్రణాళికకు సవరణలను ఎల్డర్ కుక్ ప్రకటిస్తున్నారు, ఈ రెండును గృహములో మరియు సంఘములో సువార్త శిక్షణను సరిచూచుటకు ఉద్దేశించబడింది. M. Joseph Broughనీ తల పైకెత్తి ఆనందించుముప్రభువు విధానములో మనము కష్టమైన విషయాలను ఎదుర్కొన్నప్పుడు శ్రమల మధ్య కూడ మనము సంతోషమును కనుగొంటామని సహోదరుడు బ్రావ్ బోధిస్తున్నారు. Steven R. Bangerterఒక గొప్ప కార్యమునకు పునాదిని వేయుటమన పిల్లలకు సువార్తను బోధించి మరియు నీతిగల సంప్రదాయములను స్థాపించుట ద్వారా మన కుటుంబాలందు సువార్త పునాదిని మనము ఎలా వేయాలో ఎల్డర్ బాంగెర్టర్ బోధిస్తున్నారు. Ronald A. Rasbandకలవరపడకుముమనము జీవిస్తున్న అపాయకరమైన సమయాలను లక్ష్యపెట్టకుండా, యేసు క్రీస్తునందు మన విశ్వాసముపై మనము దృష్టిసారించిన యెడల మనము భయపడనవసరము లేదని ఎల్డర్ రాస్బాండ్ మనకు గుర్తు చేస్తున్నారు. David A. Bednarసమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనువేర్వేరు సువార్త సూత్రములు మరియు అభ్యాసములను క్రీస్తునందు కలిపి జతపరచినప్పుడు మనము దర్శనమును, హెచ్చించబడిన ఆత్మీయ సామర్ధ్యమును పొందుతామని ఎల్డర్ బెడ్నార్ బోధిస్తున్నారు. Dallin H. Oaksసత్యము మరియు ప్రణాళికనమ్మకమైన మూలాధారముల నుండి మనం సత్యమును వెదకాలని అధ్యక్షులు ఓక్స్ మనకు బోధిస్తున్నారు మరియు మనం జీవిస్తున్నట్లుగా ఎందుకు కడవరి దిన పరిశుద్ధులు జీవిస్తారు అనేదానికి కొన్ని ప్రాధమిక సత్యాలను పంచుకున్నారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము Henry B. Eyringసంఘ అధికారులను ఆమోదించుటఆమోదించు ఓటు కొరకు ప్రధాన అధికారుల పేర్లను అధ్యక్షులు ఐరింగ్ సమర్పిస్తున్నారు. D. Todd Christoffersonక్రీస్తుయందు విశ్వాసములో దృఢముగాను, నిలకడగాను ఉండుటమన జీవితాలను నిర్వచించు దృష్టిగా సువార్తను చేయుట ద్వారా విశ్వాసమునందు దృఢముగా మరియు నిలకడగా మనము ఉండగలమని ఎల్డర్ క్రిస్టాఫర్సన్ బోధిస్తున్నారు. Dean M. Daviesరండి, ప్రవక్త యొక్క స్వరమును వినుడిప్రవక్త యొక్క పాత్రను, మోర్మన్ గ్రంథం, యేసుక్రీస్తు నందు విశ్వాసమును కలిపి, సాక్ష్యం యొక్క అవశ్యకమైన అంశములను గూర్చి బిషప్పు డీన్ ఎమ్. డెవీస్ బోధించారు. Ulisses Soaresక్రీస్తునందు ఏకముగా ఉన్నాముక్రొత్తగా పరివర్తన చెందిన వారిని, సంఘముపట్ల ఆసక్తిగల వారిని మనమేవిధంగా ఉత్తమంగా ప్రోత్సహించి, సహాయము చేసి, ఆదరించగలమో ఎల్డర్ సోర్స్ మనకు బోధిస్తున్నారు. Gerrit W. Gongమన విశ్వాసపు చలిమంటసృజనాత్మకత, విశ్వాసము, మరియు పరిచర్య చేయుటకు, ఈ ప్రాంతాలలో మన ప్రయత్నాలు మనల్ని ఏలా బలపరచి ప్రోత్సహిస్తాయో ఎల్డర్ గాంగ్ బోధిస్తున్నారు. Paul B. Pieperఅందరూ తండ్రి చేత ఇవ్వబడిన నామమును వారిపై తీసుకోవాలియేసు క్రీస్తు నామమును మనపై తీసుకొనుట అనగా అర్ధమేమిటో ఎల్డర్ పైపర్ బోధిస్తున్నారు. Dieter F. Uchtdorfనమ్ముడి, ప్రేమించుడి, ఆయన చెప్పినట్లుగా చేయుడిసంఘము ఒక అభివృద్ధి చేయు స్థలము, అక్కడ దేవుని యందు మన నమ్మకము, ఆయన మరియు ఇతరుల కొరకు మన ప్రేమ, మరియు మన విధేయత ఒక అర్ధాన్ని, ఆనందాన్ని తెస్తాయని ఎల్డర్ ఉక్డార్ఫ్ బోధిస్తున్నారు. ప్రధాన స్త్రీల సమావేశము ప్రధాన స్త్రీల సమావేశము Joy D. Jonesఆయన కొరకుపరలోక తండ్రి మరియు యేసు క్రీస్తును ప్రేమించి, సేవ చేయుట ద్వారా ఇతరులకు మనము ఎలా సేవ చేయగలమో సహోదరి జోన్స్ బోధించుచున్నారు. Michelle D. Craigదైవిక అసంతృప్తిమెరుగుపరచుకొనుటకు---విశ్వాసమందు అమలు చేయుటకు, మేలు చేయుటకు, మరియు యేసు క్రీస్తుపై ఆధారపడుటకు తమను ప్రేరేపించే అసంతృప్తి భావనలను సహోదరీలు స్వాగతించమని సహోదరి క్రైయిగ్ ప్రోత్సహిస్తున్నారు. Cristina B. Francoనిస్వార్థమైన సేవ యొక్క ఆనందముమనము రక్షకుని సేవ, త్యాగము మరియు ప్రేమ యొక్క మాదిరిని అనుసరించాలని సహోదరి ఫ్రాంకో బోధిస్తున్నారు. Henry B. Eyringస్త్రీలు మరియు ఇంటిలో సువార్త నేర్చుకొనుటఇంట్లో సువార్త నేర్చుకోవడానికి గొప్ప ప్రాధాన్యత ఇచ్చుటకు మనము ప్రయాసపడినప్పుడు మన పరిపూర్ణమైన మాదిరిగా రక్షకుని వైపు మనము చూడగలమని అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. Dallin H. Oaksతల్లిదండ్రులు మరియు పిల్లలుఅధ్యక్షులు ఓక్స్ నిబంధన బాట వెంబడి దేవుని యొక్క పిల్లలకు కావలికాయుటకు యువతులను ప్రోత్సహిస్తున్నారు మరియు సెల్ఫోన్ వాడకమును తగ్గించమని మరియు ఇతరులతో దయ కలిగియుండమని యువతులకు సలహా ఇచ్చారు. Russell M. Nelsonఇశ్రాయేలీయులను సమకూర్చుటలో సహోదరీలు పాల్గొనుటస్త్రీల యొక్క గొప్ప ప్రభావమును మరియు వారు కలిగియున్న ఆత్మీయ వరాల గురించి అధ్యక్షులు నెల్సన్ సాక్ష్యమిస్తున్నారు. ఇశ్రాయేలీయులను సమకూర్చుటకు వారి వరాలను ఉపయోగించమని ఆయన వారిని ఆహ్వానిస్తున్నారు. ఆదివారం ఉదయకాల సభ ఆదివారం ఉదయకాల సభ M. Russell Ballardమృతుల విమోచనను గూర్చి దర్శనంమృతుల విమోచనను గూర్చి దర్శనం Bonnie H. Cordonఒక కాపరి అగుటప్రభువు యొక్క గొఱ్ఱెలకు పరిచర్య చేయుటకు వారిని తెలుసుకొనుట, లెక్కించుట, వారిని కావలికాయుట, మరియు దేవుని యొక్క మందలోనికి వారిని సమకూర్చుట అనివార్యమైనదని సహోదరి కార్డన్ బోధిస్తున్నారు. Jeffrey R. Hollandసమాధానపరచు పరిచర్యమనము దేవునితోను, ఒకరినొకరితో సమాధానపడునట్లు, క్షమించేవారిగా ఉండమని, సమాధానపరచేవారిగా రక్షకునితో పనిచేయమని, ఎల్డర్ హోల్లెండ్ మనల్ని ప్రోత్సహిస్తున్నారు. . Shayne M. Bowenపరివర్తనలో మోర్మన్ గ్రంధము యొక్క పాత్రమోర్మన్ గ్రంధము యొక్క మార్చగల శక్తిని మరియు కడవరి దినాలలో మనం ఇశ్రాయేలును సమకూర్చుటకు అది ఎలా ఆధారమో ఎల్డర్ బౌన్స్ సాక్ష్యమిచ్చుచున్నారు. Neil L. Andersenగాయపడినవారుశారీరక లేక ఆత్మీయ గాయముల నుండి బాధపడు వారు యేసు క్రీస్తునందు వారి విశ్వాసమును హెచ్చించమని మరియు ఆయన స్వస్థపరచు శక్తిని వెదకమని ఎల్డర్ ఏండర్సన్ ప్రోత్సహిస్తున్నారు. Russell M. Nelsonసంఘం యొక్క సరియైన పేరుఅధ్యక్షులు నెల్సన్ సంఘమును దానియొక్క సరియైన పేరైన , యేసుక్రీస్తు యొక్క కడవరిదిన పరిశుద్ధుల సంఘం అని పిలవమని మనకు బోధించారు. ఆదివారపు మధ్యాహ్న సభ ఆదివారపు మధ్యాహ్న సభ Henry B. Eyringప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండిరక్షకుడు మన శ్రమల గుండా మనల్ని మోయునని మరియు ఆయన ప్రేమ కొరకు మనము ప్రార్థించి, దానిని ఇతరులతో పంచుకొన్నప్పుడు మనము ఆయన నామమును మనపై తీసుకొనుచున్నామని అధ్యక్షులు ఐరింగ్ మనకు బోధిస్తున్నారు. Brian K. Ashtonతండ్రిఆయన నిజమైన స్వభావము గురించి బాగా గ్రహించుటకు మనకు సహాయపడుటకు పరలోక తండ్రి గురించి, ఆయనయందు మరియు ఆయన కుమారునియందు విశ్వాసమును సాధన చేయుటకు ముఖ్యమైన సిద్ధాంతపరమైన విషయాలను సహోదరుడు ఆష్టాన్ బోధిస్తున్నారు. Robert C. Gayయేసు క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొనుటఆయన చూచినట్లుగా మనము చూచుట ద్వారా, ఆయన సేవ చేసినట్లుగా మనము సేవ చేయుట ద్వారా, మరియు ఆయన కృప చాలునని నమ్ముట ద్వారా మనము క్రీస్తు నామమును మనపై తీసుకొనగలమని ఎల్డర్ గే బోధిస్తున్నారు. Matthew L. Carpenterస్వస్థపరచబడ గోరుచున్నావా?రక్షకుడు మనలను శారీరకంగా, ఆత్మీయంగా స్వస్థపరచగలడు అని ఎల్డర్ కార్పెంటర్ బోధిస్తున్నారు. Dale G. Renlundనేడు మీరు కోరుకొనుడిదేవుని యొక్క ప్రణాళికను వెంబడించుటకు, ఆయన కార్యములో ఆయనతో చేరుటకు మనము ఎన్నుకొన్నప్పుడు నిత్య సంతోషము కలుగునని ఎల్డర్ రెన్లండ్ బోధిస్తున్నారు. Jack N. Gerardఇదే సరైన సమయములోకం నుండి మనల్ని వేరు చేసుకొని, సువార్త సత్యాలపై ప్రతిబింబించవలసిన ప్రాముఖ్యతను ఎల్డర్ జెరార్డ్ గారు బోధిస్తున్నారు. Gary E. Stevensonనడిపించు ఆత్మలుఇతరులకు పరిచర్య చేసి, వారిని దేవాలయమునకు, చివరకు రక్షకుని యొద్దకు నడిపించే బాధ్యతను మనం కలిగియున్నామని ఎల్డర్ స్టీవెన్సన్ బోధిస్తున్నారు. Russell M. Nelsonమార్గదర్శకులైన కడవరి-దిన పరిశుద్ధులగుటఅధ్యక్షులు నెల్సన్ 12 క్రొత్త దేవాలయములను ప్రకటించారు. సమావేశ సందేశాలను అధ్యయనము చేయమని మరియు మన జీవితాలలో వాటిని అన్వయించమని కూడా ఆయన మనల్ని ప్రోత్సహించారు