2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము. శనివారము ఉదయకాల సమావేశము శనివారము ఉదయకాల సమావేశము యులిసెస్ సోరెస్నేనేలాగు గ్రహించగలను?సువార్తను నేర్చుకొని, దానిని మన కుటుంబానికి మరియు ఇతరులకు బోధించాలని మనందరము శాసనమును కలిగియున్నామని ఎల్డర్ సోరెస్ వివరిస్తున్నారు. బెక్కీ క్రేవన్జాగ్రత్తకు ప్రతిగా తేలికగా తీసుకొనుటమన శిష్యత్వములో తేలికగా తీసుకొనుట కంటే జాగ్రత్తగా ఉండుట యొక్క ప్రాముఖ్యతను సహోదరి క్రేవన్ బోధిస్తున్నారు. బ్రుక్ పి. హేల్స్ప్రార్థనకు సమాధానాలుపరలోక తండ్రి ప్రార్థనకు సమాధానమిచ్చు మూడు వృత్తాంతములను ఎల్డర్ హేల్స్ పంచుకొనుచున్నారు. డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్సువార్త పరిచర్య: మీ హృదయములో నున్నది పంచుకొనుటసువార్త పరిచర్య పాల్గొనడానికి ఎల్డర్ ఉఖ్డార్ఫ్ ఐదు సలహాలు ఇస్తున్నారు. డబ్ల్యు. క్రిస్టఫర్ వాడెల్ఆయన చేసినట్లుగానేమనం అవసరతలలో ఉన్న ఇతరులకు పరిచర్య చేసినప్పుడు రక్షకుని మాదిరిని అనుసరించుట యొక్క ప్రాముఖ్యతను గూర్చి భిషప్ వాడెల్ మాట్లాడారు. హెన్రీ బి. ఐరింగ్ప్రభువు ఆత్మ నివసించే గృహముప్రభువు ఆత్మను ఆహ్వానించు గృహమును సృష్టించుట గురించి అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము డాల్లిన్ హెచ్. ఓక్స్సంఘ అధికారులను ఆమోదించుటఅధ్యక్షులు ఓక్స్ ఆమోదించు ఓటు కొరకు ప్రధాన అధికారులు, ప్రధాన డెబ్బదులు, మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను సమర్పిస్తున్నారు. కెవిన్ ఆర్. జర్గెన్సన్సంఘ ఆడిటింగ్ విభాగ నివేదిక, 2018సహోదరులు జర్గెన్సన్ 2018 కొరకు ఆడిటింగ్ నివేదికను సమర్పిస్తారు. ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్యేసు క్రీస్తు యొక్క నిజమైన, స్వచ్ఛమైన, సరళమైన సువార్తరెండు గొప్ప ఆజ్ఞలను పాటిస్తూ, సరళంగా సువార్తను జీవించడం ద్వారా ఆనందం కలుగుతుందని అధ్యక్షులు బ్యాలర్డ్ బోధిస్తున్నారు. ఆ ఆజ్ఞలను పాటించడానికి ముఖ్యమైన మార్గాలు సబ్బాతు మరియు పరిచర్య. మథియాస్హెల్డ్ఆత్మ ద్వారా జ్ఞానమును వెదకుటతార్కిక వాదనపై మాత్రమే ఆధారపడుటకు బదులుగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా సత్యమును గ్రహించుటను మనము నేర్చుకోవాల్సిన అవసరము మనకు ఎందుకున్నదో ఎల్డర్ హెల్డ్ మనకు బోధిస్తున్నారు. నీల్ ఎల్.ఆండర్సన్విశ్వాస నేత్రములేఖనములు, మన వ్యక్తిగత ప్రార్థనలు, మన స్వంత అనుభవములు, జీవిస్తున్న ప్రవక్తలు మరియు అపొస్తులుల యొక్క సలహా మరియు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మనము సత్యమును తెలుసుకోగలమని ఎల్డర్ ఆండర్సన్ బోధించుచున్నారు. టాకాషివాడాక్రీస్తు యొక్క మాటలను విందారగించుటక్రీస్తు యొక్క మాటలను విందారగించినప్పుడు మనకు కలిగే దీవెనలను గూర్చి ఎల్డర్ వాడా మాట్లాడుతున్నారు. డేవిడ్ పి.హోమోర్ఆయన స్వరమును వినుటదేవుని యొక్క స్వరమును గుర్తించుట మరియు వినుట యొక్క ప్రాముఖ్యతను ఎల్డర్ హోమోర్ బోధిస్తున్నారు. జెఫ్రీ ఆర్. హాలెండ్ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్లమన వారములో సంస్కార సమావేశము అత్యంత పరిశుద్ధమైన గడియ అని ఎల్డర్ హాలెండ్ బోధిస్తున్నారు, మరియు మన జీవితాలలో సంస్కారమును అర్ధవంతమైనదిగా ఎలా చేసుకోవాలో ఆయన వివరిస్తున్నారు. ప్రధాన యాజకత్వ సమావేశము ప్రధాన యాజకత్వ సమావేశము గ్యారీ ఈ. స్టీవెన్సన్మీ యాజకత్వ వ్యూహగ్రంథముమనము శోధనలు ఎదుర్కొన్నప్పుడు ఏమి చేయాలో మనకు తెలియునట్లు, ఒక వ్యక్తిగత ప్రణాళికను చేయాలని ఎల్డర్ స్టీవెన్సన్ బోధిస్తున్నారు. కార్ల్ బి. కుక్సమూహము: చేర్చబడు స్థలముబోట్సావానాలోని ఒక బ్రాంచి ఎలా వృద్ధి చెందిదో, ఆ వృత్తాంతమును ఎల్డర్ కార్ల్ బి. కుక్ పంచుకొనుచున్నారు, యాజకత్వముగల యువకుల గుంపుకు కృతజ్ఞతను తెలుపుచున్నారు మరియు వారి యాజకత్వ సమూహములలో ప్రభువుతో ఐక్యముగా ఉండమని ఇతర యాజకత్వముగల వారిని ఆహ్వానిస్తున్నారు. కిమ్ బీ. క్లార్క్యేసు క్రీస్తు వైపు చూడుముయేసు క్రీస్తు తండ్రి వైపు చూచిన విధంగా మనం యేసు క్రీస్తు వైపు చూడవలసిన అవసరం ఉందని ఎల్డర్ క్లార్క్ బోధిస్తున్నారు. ఆవిధంగా మనం చేసినట్లైతే, ఆయన మన నిబంధనలయందు జీవించుటకు సహాయము చేయును మరియు ఇశ్రాయేలు పెద్దలవలె మన పిలుపును ఘన పరచును. హెన్రీ బి. ఐరింగ్ బలపరచు విశ్వాసము యొక్క శక్తిమన సంఘ నాయకులను బలపరచి, మన సహకారాన్ని అందించమని అధ్యక్షులు ఐరింగ్ మనల్ని ఆహ్వానిస్తున్నారు. డాలిన్ హెచ్. ఓక్స్ఇది దేనికి దారితీస్తుంది?ప్రత్యామ్నాయములను చూచుట మరియు అవి దేనికి దారితీస్తాయో పర్యాలోకించుట ద్వారా మనం ఉత్తమమైన ఎంపికలు చేసుకోగలమని అధ్యక్షులు ఓక్స్ వివరిస్తున్నారు. రస్సల్ ఎమ్. నెల్సన్ మనం ఉత్తమముగాా చెయ్యగలము మరియు ఉత్తమముగా ఉండగలముఅధ్యక్షులు నెల్సన్ మనకు పశ్చాత్తాపము గురించి బోధిస్తున్నారు మరియు తమ యాజకత్వ శక్తిని మరింత సంపూర్ణముగా కసరత్తు చేయగలుగుటకు పశ్చాత్తాపపడమని యాజకత్వము కలిగిన వారిని ఆహ్వానిస్తున్నారు. ఆదివారము ఉదయకాల సమావేశము ఆదివారము ఉదయకాల సమావేశము డేల్ జి. రెన్లన్డ్దీవెనలతో వర్థిల్లుటపరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మనలను దీవించాలని ఆశపడుచున్నారు కాని క్రీస్తునందు మనము విశ్వాసము కలిగియుండి, దీవెనలు ఆధారపడియున్న శాశనములను పాటించుటకు చర్య తీసుకోవాలని ఎల్డర్ రెన్లన్డ్ బోధిస్తున్నారు. షారన్ యుబాంక్క్రీస్తు: అంధకారములో ప్రకాశించు వెలుగుక్రీస్తును మన జీవితాలకు కేంద్రంగా చేసుకున్నట్లయితే, మన శ్రమలలో ఆయన మనకు సహకరిస్తారు మరియు అంధకారములో మన వెలుగవుతారని సహోదరి యుబాంక్ బోధిస్తున్నారు. క్వింటిన్ ఎల్. కుక్మన తండ్రి సంతానం కొరకు అధికమైన ప్రేమ ఎల్డర్ కుక్ సువార్తను ప్రకటించుటలో, దేవాలయ - కుటుంబ చరిత్ర కార్యములో, గృహకేంద్రమైన సువార్త బోధనలో దాతృత్వం యొక్క పాత్రను గూర్చి బోధిస్తున్నారు. డి. టాడ్ క్రిస్టాఫర్సన్ప్రభువు రాకడకు సిద్ధపడుటఎల్డర్ క్రిస్టాఫర్సన్ యేసుక్రీస్తు రెండవ రాకడకు లోకమును ఎలా సిద్ధపరచాలో వివరించారు. టాడ్ ఆర్. క్యాలిస్టర్యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తముమన అభివృద్ధికి గల అడ్డంకులను జయించుటకు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ఏవిధంగా సహాయపడునో సహోదరుడు క్యాలిస్టర్ మనకు బోధించుచున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ ”రండి, నన్ను వెంబడించుడి”మన కుటుంబాలతో మహోన్నత స్థితి పొందాలటే మనం దేవునితో నిబంధనలు తప్పక చేయాలి అని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు ఆదివారం మద్యాహ్న సభ ఆదివారం మద్యాహ్న సభ డాలిన్ హెచ్. ఓక్స్పశ్చాత్తాపము ద్వారా శుద్ధి చేయబడెనురక్షకుని చేత సూచించబడిన షరతులను అందరూ అనుసరించిన యెడల యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపమును మరియు క్షమాపణను సాధ్యం చేస్తుందని అధ్యక్షులు ఓక్స్ బోధిస్తున్నారు. జువాన్ పాబ్లొ విల్లార్మన ఆత్మీయ కండరాలకు వ్యాయామంకేవలము విశ్వాసమును గూర్చి చదివి, నేర్చుకొనుట మాత్రమే కాదు, యేసు క్రీస్తునందు మన విశ్వాసముపై మనము పని చేయాలని ఎల్డర్ విల్లార్ బోధిస్తున్నారు. గారిట్ డబ్ల్యు.గాంగ్మంచి కాపరి, దేవుని గొఱ్ఱెపిల్లయేసు మంచి కాపరి అని, ఆయన మనల్ని పిలుస్తున్నాడని, మనల్ని సమకూర్చునని, మరియు పరిచర్య చేయుటకు మనకు బోధిస్తాడని ఎల్డర్ గాంగ్ బోధిస్తున్నారు. డేవిడ్ ఎ. బెడ్నార్అవసరమైన ప్రతిదానిని పొందుటకు సిద్ధపడుముఅభ్యసించుటకు ఈ క్రొత్త గృహ కేంద్రిత, సంఘ సహకార విధానము యొక్క ఫలితాలను ఎల్డర్ బెడ్నార్ చర్చించుచున్నారు. కైల్ ఎస్. మెఖేదేవుని తక్షణపు మంచితనముదేవునికి మొరపెట్టువారికి కలుగు తక్షణ దీవెనల గురించి ఎల్డర్ మెఖే సాక్ష్యమిస్తున్నారు. ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్ ఆత్మీయత మరియు భద్రత యొక్క ఆశ్రయమును నిర్మించుటమనము ఆత్మీయ బలము యొక్క ఆశ్రయమును నిర్మించినప్పుడు, అపవాది యొక్క కదిలికలను మనము తప్పించుకోగలమని ఎల్డర్ రాస్బాండ్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ముగింపు మాటలుఅధ్యక్షులు నెల్సన్ సమావేశమును ముగిస్తు, క్రొత్త దేవాలయాలను ప్రకటించి, యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా ఉండమని మనల్ని ప్రోత్సహిస్తున్నారు.