2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము శనివారము ఉదయకాల సమావేశము శనివారము ఉదయకాల సమావేశము జెఫ్రీ ఆర్. హాలెండ్సందేశము, కారణము మరియు జనసమూహముమన జీవితాలు, మన విశ్వాసము మరియు మన సేవ యొక్క కేంద్రముగా రక్షకునిపై మన దృష్టిని ఎల్లప్పుడు ఉంచాలని ఎల్డర్ హాలెండ్ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. టెర్రెన్స్ ఎమ్.విన్సన్రక్షకుని నిజమైన శిష్యులుయేసు క్రీస్తు శిష్యునిగా ఉండుటకు ఒడంబడిక యొక్క ప్రాముఖ్యత గురించి ఎల్డర్ విన్సన్ బోధిస్తున్నారు. స్టీఫెన్ డబ్ల్యు. ఓవెన్అవిశ్వాసిగా కాక, విశ్వాసముతో నుండుముగృహము కేంద్రీకరించబడిన, సంఘము సహాయము చేయబడిన సువార్త శిక్షణ మరియు జీవనము ద్వారా మనము ఆత్మీయంగా ఎలా పోషించబడగలమో సహోదరుడు ఓవెన్ బోధిస్తున్నారు. డి. టాడ్ క్రిస్టాఫర్సన్పరిశుద్ధుల యొక్క సంతోషముఆజ్ఞలు పాటించుట వలన, సవాళ్ళను జయించుట వలన, యేసు క్రీస్తు వలె సేవ చేయుట వలన కలిగే ఆనందము గురించి ఎల్టర్ క్రిస్టాఫర్సన్ బోధిస్తున్నారు. మిచెల్లి క్రైయిగ్ఆత్మీయ సామర్ధ్యముబయల్పాటును పొందటానికి మన ఆత్మీయ సామర్ధ్యమును మనము ఎలా పెంచుకోగలమో సహోదరి క్రైయిగ్ బోధిస్తున్నారు. డేల్ జి. రెన్లండ్యేసు క్రీస్తు పట్ల అచంచలమైన నిబద్దతనిబంధనలు చేసుకొని, వాటిని పాటించుట ద్వారా మన నిబద్ధతను చూపుతు మన పాత విధానాల వైపు పూర్తిగా తిరిగి వెళ్లకుండా తీసివేసి, క్రీస్తునందు ఒక క్రొత్త జీవితమును మొదలుపెట్టాలని ఎల్డర్ రెన్లండ్ బోధిస్తున్నారు. డాలిన్ హెచ్. ఓక్స్ప్రభువునందు నమ్మకముంచుముఇంకనూ బయల్పరచబడని వాటి గురించి మనం ప్రశ్నలు కలిగియున్నప్పుడు ప్రభువునందు నమ్మకముంచుటయే ఉత్తమమైన ఎంపికని అధ్యక్షులు ఓక్స్ బోధించారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము హెన్రీ బి. ఐరింగ్సంఘము యొక్క అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటఅధ్యక్షులు ఐరింగ్ సంఘ నాయకులను ఆమోదించు ఓటు కొరకు సమర్పిస్తారు. డేవిడ్ ఎ. బెడ్నార్నిరంతరము ప్రార్ధనయందు కనిపెట్టియుండుడివేటాడేవారికి ఉదాహరణగా చిరుతపులులను తీసుకొని, ఎల్డర్ బెడ్నార్ సాతాను కుతంత్రాలను తెలుసుకోవడానికి మూడు మార్గాలను బోధించారు. రూబేన్ వి.అల్లియుద్మోర్మన్ గ్రంధము యొక్క శక్తి ద్వారా కనుగొనబడ్డానుమోర్మన్ గ్రంధములోని శక్తివంతమైన సత్యముల ద్వారా ఎలా మార్పు రాగలదో ఎల్డర్ అల్లియుద్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్సాక్షులు, అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతులుసాక్షుల గురించి , అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతులలో సర్దుబాట్ల విషయంలో విధానపరమైన మార్పులను అధ్యక్షులు నెల్సన్ ప్రకటించారు. క్వింటిన్ ఎల్. కుక్యువతను బలోపేతం చేయడానికి సర్దుబాట్లుయువత పట్ల శ్రద్ధ వహించే వారి బాధ్యతపై బిషప్రిక్కులు దృష్టి పెట్టడానికి ఉద్దేశించిన సంస్థాగత మార్పులను ఎల్డర్ కుక్ ప్రకటించారు. మార్క్ ఎల్.పేస్రండి, నన్ను వెంబడించుము—వ్యతిరేక వ్యూహమును ఎదుర్కొనుటకు ప్రభువు యొక్క వ్యూహము మరియు క్రియాశీల ప్రణాళికరండి, నన్ను వెంబడించుము అధ్యయనము చేయుట అపవాది యొక్క ముట్టడులను ఎదిరించును మరియు దేవునికి, వారి కుటుంబాలకు సభ్యులను దగ్గరగా తెచ్చును. ఎల్. టాడ్ బడ్జ్స్థిరమైన, స్థితిస్థాపకమైన నమ్మకముఎల్డర్ బడ్జ్ మర్త్యత్వము గుండా మన ప్రయాణమును జెరడీయుల ప్రయాణముతో పోల్చుతూ, ప్రభువుయందు నమ్మకముంచుటను గూర్చి బోధిస్తున్నారు. జొర్జ్ ఎమ్. అల్వారాడొమన విశ్వాస పరీక్ష తరువాతవారి విశ్వాస పరీక్ష తరువాత అద్భుతాలను ప్రత్యక్షంగా చూసిన వారి యొక్క మాదిరులను ఎల్డర్ ఆల్వారాడొ పంచుకుంటున్నారు. ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్ మన వాగ్దానాలు మరియు నిబంధనలను నిలబెట్టుకొనుటప్రభువుకు మరియు ఇతరులకు మనము చేసే నిబంధనలు మరియు వాగ్దానాలను పాటించుట యొక్క ప్రాముఖ్యతను గూర్చి ఎల్డర్ రాస్బాండ్ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. స్త్రీల యొక్క ప్రధాన సభ స్త్రీల యొక్క ప్రధాన సభ రీనా ఐ.అబర్టొమేఘం మరియు సూర్యరశ్మి ద్వారా, ప్రభువా, నాతో నివసించుము!దేవుని యొక్క పిల్లలందరు మానసిక మరియు శారీరక బలహీనతలను సహించుటకు రక్షకుడు సహాయపడగలరని సహోదరి అబుర్టొ సాక్ష్యమిస్తున్నారు. లీసా ఎల్.హార్కెనస్ఆయన నామమును ఘనపరచుటయేసు క్రీస్తు నామమును మనపైకి తీసుకొని, ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుట అనగా అర్ధమేమిటో సహోదరి హార్కెనస్ బోధిస్తున్నారు. బోన్ని హెచ్.కార్డన్ప్రియమైన కుమార్తెలుయువతుల నిర్మాణానికి సవరణలను సహోదరి కార్డన్ ప్రకటించారు మరియు ఆ మార్పులు యువతులు రక్షకునికి దగ్గరగుటకు సహాయపడతాయని బోధించారు. హెన్రీ బి. ఐరింగ్దేవునితో భాగస్వాములుగా ఉన్న నిబంధన స్త్రీలునిబంధన చేసిన స్త్రీలు ఏవిధంగా ఆయన పిల్లలకు సేవ చేయుటకు దేవునితో భాగస్వాములుగా ఉండి, ఆయన వద్దకు తిరిగి వెళ్లుటకు తమను తాము సిద్ధపరచుకుంటారని అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. డాల్లిన్ హెచ్. ఓక్స్రెండు గొప్ప ఆజ్ఞలుఎల్జిబిటి గా గుర్తించబడిన వారితో మన పరస్పర చర్యలు దేవునిని ప్రేమించుటకు మరియు మన పొరుగువారిని ప్రేమించమన్న ఆజ్ఞలతో ఏవిధంగా సంబంధము కలిగియున్నదో అధ్యక్షులు ఓక్స్ వివరిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ఆత్మీయ నిధులుదేవాలయములో యాజకత్వ శక్తితో వరమును పొందిన స్త్రీలు వారు తమ జీవితాలలో దేవుని యొక్క శక్తిని అందుకోగలరని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు ఆదివారము ఉదయకాల సమావేశము ఆదివారము ఉదయకాల సమావేశము గెరిట్ డబ్ల్యు.గాంగ్నిబంధనకు చెందుటదేవునితోను, ఒకరితోనొకరు నిబంధన సంబంధములోనికి ప్రవేశించుట వలన కలిగే దీవెనలను ఎల్డర్ గాంగ్ వివరిస్తున్నారు. క్రిస్టీనా బి. ఫ్రాంకోసువార్తను పంచుకొనుటలో ఆనందమును కనుగొనుటమన చుట్టూ ఉన్నవారితో సువార్తను పంచుకొనుట యొక్క ప్రాముఖ్యతను సహోదరి ఫ్రాంకో బోధించారు. డీటర్ ఎఫ్. ఉక్డార్ఫ్మీ గొప్ప సాహసంఎల్డర్ ఉక్డార్ఫ్ మన శిష్యత్వ ప్రయాణం గురించి బోధిస్తున్నారు మరియు దేవునిని వెతకాలని, ఇతరులకు పరిచర్య చేయమని మరియు మన అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. వాల్టర్ ఎఫ్. గొంజాలెజ్రక్షకుని స్పర్శరక్షకుడు మనలను స్వస్థపరచగోరుచున్నాడనియు మరియు మనము ఆయనను ఆశ్రయించి, ఆయన చిత్తమును వెదకినయెడల ఆయన మనలను స్వస్థపరచును లేక భరించు శక్తినిచ్చును. అని ఎల్డర్ గొంజాలెజ్ మనకు బోధిస్తున్నారు. గ్యారీ ఈ. స్టీవెన్సన్నన్ను మోసగించకుఅపవాది యొక్క కపటము, మోసము గురించి ఎల్డర్ స్టీవెన్సన్ మనల్ని హెచ్చరిస్తున్నారు మరియు బలంగా నిలబడమని, ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించమని ఆహ్వానిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ రెండవ గొప్ప ఆజ్ఞమానవతావాద ప్రయత్నాల ద్వారా మన పొరుగువారిని ప్రేమించమని చెప్పిన ప్రభువు యొక్క రెండవ గొప్ప ఆజ్ఞను సంఘ సభ్యులు ఏవిధంగా నెరవేరుస్తున్నారో అధ్యక్షులు నెల్సన్ ఉదాహరణలు ఇస్తున్నారు. ఆదివారం మద్యాహ్న సభ ఆదివారం మద్యాహ్న సభ హెన్రీ బి. ఐరింగ్పరిశుద్ధత మరియు రక్షణ ప్రణాళికయేసు క్రీస్తునందు విశ్వాసము, పశ్చాత్తాపము మరియు ప్రతికూలతను ఎదుర్కొనుట వలన పొందిన ఎక్కువ వ్యక్తిగత పరిశుద్ధత వలన ఎక్కవ సంతోషము కలుగుతుంది. హాన్స్ టి. బూమ్తెలుసుకోవడం, ప్రేమించడం, మరియు ఎదగటంమనము ఎవరమో తెలుసుకొని, తరువాత క్రీస్తువంటి ప్రేమలో ఇతరులకు పరిచర్య చేయుట ద్వారా దేవుని కార్యములో మన పాత్రయందు మనలో ప్రతీఒక్కరం ఎదగగలమని ఎల్డర్ బూమ్ మనకు బోధిస్తున్నారు. ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్మన శరీరాలపై మన మన ఆత్మకు నియంత్రణను ఇచ్చుటనీతిగా జీవించాలంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తిని జయించి మరియు మన ఆత్మీయ స్వభావమునకు ప్రాధాన్యతను ఇచ్చుటను కలిగియున్నదని అధ్యక్షులు బ్యాలర్డ్ బోధిస్తున్నారు. పీటర్ ఎమ్. జాన్సన్ అపవాదిని జయించుటకు శక్తిప్రార్ధన చేయుట, మోర్మన్ గ్రంథమును అధ్యయనము చేయుట, మరియు సంస్కారములో పాల్గొనుట ద్వారా సాతాను యొక్క మోసములు, అంతరాయములు, మరియు నిరాశను మనము జయించగలమని ఎల్డర్ జాన్సన్ బోధిస్తున్నారు. యులిసెస్ సోరెస్మన సిలువ నెత్తికొనుటరక్షకుని పరిపూర్ణమైన మాదిరిని అనుసరించుట ద్వారా మరియు ఆయన బోధనలు, ఆజ్ఞలు పాటించుట ద్వారా మన సిలువ నెత్తుకొనుమని ఎల్డర్ సోరెస్ మనల్ని ఆహ్వానిస్తున్న నీల్ ఎల్.ఆండర్సన్ఫలము మనము యేసు క్రీస్తుపై దృష్టిసారించి వ్యతిరేకతను సహించినప్పుడు, జీవ వృక్ష ఫలము (ప్రాయశ్చిత్త దీవెనలు) మనదగునని ఎల్డర్ ఆండర్సన్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ముగింపు వ్యాఖ్యలుసభ్యులు మరింత పరిశుద్దంగా అవ్వాలని, తదుపరి సర్వసభ్య సమావేశానికి సిద్ధం కావాలని మరియు మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయాలని అధ్యక్షులు నెల్సన్ ప్రోత్సహిస్తున్నారు.