సర్వసభ్య సమావేశము
సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట

సహోదర, సహోదరీలారా, ఇప్పుడు నేను సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను మీ ఆమోదించు ఓటు కొరకు సమర్పిస్తాను.

మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, మీ సాధారణమైన విధానములో మీ ఓటును దయచేసి వ్యక్తపరచండి. ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించు వారెవరైనా ఉన్న యెడల, మీ స్టేకు అధ్యక్షునిని సంప్రదించమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి మరియు బయల్పాటుదారునిగా అధ్యక్షులు రస్సెల్ మారియన్ నెల్సన్, ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాలిన్ హెర్రిస్ ఓక్స్ మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్ ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాలిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క తాత్కాలిక అధ్యక్షునిగా ఎమ్. రస్సెల్ బాలర్డ్ మనము ఆమోదించుటకు ప్రస్తావించడమైనది.

సమ్మతిగల వారు, దయచేసి దానిని సూచించుము.

వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచుము.

ఈ క్రిందివారిని పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది: ఎమ్. రస్సెల్ బాలర్డ్, జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఆండర్సన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్‌లండ్, గారిట్ డబ్ల్యు. గాంగ్, మరియు యులిసెస్ సోవారెస్.

సమ్మతిగల వారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించుము.

ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకమేదైనా ఉన్న యెడల, అదే సూచన ద్వారా చూపుము.

సమాచారపరంగా, ఎల్డర్లు రాబర్ట్‌ సి. గే మరియు టెరెన్స్ ఎమ్. విన్సన్ డెబ్బది యొక్క అధ్యక్షత్వపు సభ్యులుగా వారి సేవ నుండి విడుదల చేయబడతారు, ఇది ఆగస్టు 1, 2021 నుండి అమల్లోకి వస్తుంది.

ఈ సహోదరులకు వారి సమర్పించబడిన సేవ కొరకు ప్రశంసను తెలియజేయుటలో మాతో చేరాలని కోరే వారు, చేతిని పైకెత్తుట ద్వారా ఆవిధంగా చేయవచ్చు.

ఈ క్రింది ప్రాంతీయ డెబ్బదులు తమ పిలుపుల నుండి విడుదల చేయబడ్డారు: ఎల్డర్లు సీన్ డగ్లస్, మైఖేల్ ఎ. డన్, క్లార్క్ జి. గిల్బర్ట్, ఆల్ఫ్రెడ్ క్యుంగు, కార్లోస్ జి. రెవిల్లో జూనియర్, మరియు వయాంగినా సికాహెమా.

వారి అమోఘమైన సేవ కొరకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

ప్రాథమిక ప్రధాన అధ్యక్షత్వమును ఈ క్రింది విధంగా మేము విడుదల చేసాము: అధ్యక్షురాలిగా జాయ్ డి. జోన్స్, మొదటి సలహాదారిణిగా లిసా ఎల్. హార్క్‌నెస్, మరియు రెండవ సలహాదారిణిగా క్రిస్టినా బి. ఫ్రాంకో.

వారి సమర్పించబడిన సేవ కొరకు ఈ సహోదరీలకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

ఎల్డర్లు పాల్ వి. జాన్సన్ మరియు ఎస్. మార్క్ పామర్‌లను డెబ్బది అధ్యక్షత్వపు సభ్యులుగా సేవ చేయుటకు మనము ఆమోదించాలని ప్రతిపాదించబడింది, ఇది ఆగష్టు 1, 2021 నుండి అమల్లోకి వస్తుంది.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా, దయచేసి దానిని సూచించుము.

ఈ క్రింది వారిని డెబ్బది యొక్క ప్రధాన అధికారులుగా మనము ఆమోదించాలని ప్రతిపాదించబడింది: సీన్ డగ్లస్, మైఖేల్ ఎ. డన్, క్లార్క్ జి. గిల్బర్ట్, ప్యాట్రిసియో ఎమ్. గియుఫ్రా, ఆల్ఫ్రెడ్ క్యుంగు, ఆల్విన్ ఎఫ్. మెరెడిత్ III, కార్లోస్ జి. రెవిల్లో జూనియర్ మరియు వయాంగినా సికాహెమా.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

సమ్మతిగల వారు, దయచేసి దానిని సూచించుము.

ఈ వారము ప్రారంభంలో సంఘము చేత ప్రకటించబడినట్లుగా క్రొత్త ప్రాంతీయ డెబ్బదులను మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడింది.

సమ్మతిగల వారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించు వారెవరైనా, దయచేసి దానిని సూచించుము.

ప్రాథమిక ప్రధాన అధ్యక్షత్వములో క్రొత్త అధ్యక్షురాలిగా కమిల్లి ఎన్. జాన్సన్, మొదటి సలహాదారిణిగా సూసాన్ హెచ్. పోర్టర్, మరియు రెండవ సలహాదారిణిగా ఆమీ ఎ. రైట్‌ను మనము ఆమోదించడానికి ప్రతిపాదిస్తున్నాము.

సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించు వారేవరైనా దానిని సూచించుము.

మిగిలిన ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రస్తుతము నియమించబడినట్లుగా ప్రధాన అధిపతులను మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా.

మరలా, ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించు వారెవరైనా ఉన్న యెడల, వారి స్టేకు అధ్యక్షునిని సంప్రదించుటకు ఆహ్వానించబడ్డారు.

సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు మీకు కృతజ్ఞతలు.

ప్రాంతీయ డెబ్బదులలో మార్పులు

సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో క్రింది ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:

డేనియల్ పి. అమాటో, రోడ్నీ ఎ. అమెస్, మార్సెలో ఆండ్రెజో, శామ్యూల్ అన్నన్-సైమన్స్, పాట్రిక్ అప్పియాంటి-సర్పాంగ్, ఎడ్వర్డో ఎమ్. అర్గానా, స్టీవెన్ సి. బార్లో, ఎరిక్ బెర్న్‌స్కోవ్, మార్క్ ఈ. బోన్‌హామ్, కే. బ్రూస్ బౌచర్, జోనాతాన్ జి. కానన్ , జువాన్ పి. కాస్కో, గ్రెగోరియో ఈ. కాసిల్లాస్, ఫెర్నాండో ఆర్. క్యాస్ట్రో, రనుల్ఫో సెర్వంటెస్, థామస్ కె. చెకెట్స్, రాస్ ఎ. చిలెస్, బెంజమిన్ సింకో, డేవిడ్ సి. క్లార్క్, ఫెలిక్స్ కాండే, జార్జ్ ఎ. కాంట్రేరాస్, కార్బిన్ ఇ. కూంబ్స్, మొరోని కోస్టా, లియాండ్రో జే. కురాబా, బి. కోరీ క్యూవెలియర్, ఎర్నెస్టో ఎ. డెయిరో జూనియర్, జే. కిమో ఎస్ప్లిన్, టోమాస్ ఫామిలియా, మైఖేల్ డి. గ్రోల్, జాన్ గుట్టి, ఒలేక్సియ్ హెచ్. హకలెంకో, టామీ డి. హాస్, లీవై డబ్లు. హీత్ , బ్రియాన్ జే. హోమ్స్, హాల్ సి. హున్‌సేకర్, యుయిచి ఇమై, బ్రూస్ హెచ్. ఇక్స్‌కాట్, పాల్ హెచ్. జీన్ బాప్టిస్ట్, డాంగ్ హ్వాన్ జియోంగ్, ఫ్రెడరిక్ ఎం. కామ్య, గైటన్ కెలౌనౌ, డేవిడ్ ఎస్. కినార్డ్, జూలియో ఇ. లీ, ఆర్. డారియో లోరెంజానా, ఒడైర్ జోస్ కాస్ట్రో డి లిరా, ఎన్రిక్యూ ఎం. లూ, హెర్నాన్ డి. లూసెరో, బార్టోలోమ్ మాడ్రియాగా, డగ్లస్ పి. మాక్స్‌ఫీల్డ్, హెక్టర్ మెండెజ్, స్టీవెన్ సి. మెరెల్, క్విన్ ఎస్. మిల్లింగ్టన్, సీగ్‌ఫ్రైడ్ ఎ. నౌమన్, రికార్డో జె. ఇ. నోరంబునా, ఈ నెఫియోక్ టెమ్, చాల్స్ ఓ.ఒయిడే, జువాన్ ఎల్. ఆర్క్వేరా, రొబర్టో సి. పచేకో, డామన్ పేజ్, ఫ్రాంక్ ఎ. పొజ్నాన్‌స్కి, టి. మైఖేల్ ప్రైస్, అలెగ్జాండ్రే రెట్, ఫ్రెడెరిక్ టి. రీమర్, రస్సెల్ ఎ. రాబిన్సన్, లియోనార్డో ఎస్. రోజాస్, డగ్లస్ ఎ. రోజ్సా, లీ ఎమ్. షుమ్‌వే, రాబర్ట్ హెచ్. సింప్సన్, వాన్స్ కె. స్మిత్, మార్టినియానో ​​ఎస్. సోకిలా జూనియర్., విక్టర్ హచ్. సుయాజో, రౌల్ తాపియా, కార్లోస్ టోర్రెస్, బ్రూనో ఈ. వాస్క్వెజ్, ఎమ్. ట్రావిస్ వోల్సే, మరియు రిచర్డ్ జి. యంగ్ బ్లడ్.