2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము శనివారము ఉదయకాల సమావేశము శనివారము ఉదయకాల సమావేశము రస్సెల్ ఎమ్. నెల్సన్స్వాగత సందేశంఅధ్యక్షులు నెల్సన్ మనల్ని సర్వసభ్య సమావేశానికి స్వాగతించారు, ప్రభువు తన పనిని ఎలా వేగవంతం చేస్తున్నారో గమనించి, మన జీవితాల నుండి శిధిలాలను తొలగించమని ఆహ్వానించారు, తద్వారా మనం మరింత యోగ్యులము కాగలము. డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్దేవుడు మన మధ్యనున్నాడుమనము నిరీక్షణ కలిగి ఉండాలని, నిరుత్సాహపడరాదని, దేవుడు మన మధ్య ఉన్న విధానాలను చూడాలని ఎల్డర్ ఉఖ్డార్ఫ్ బోధిస్తున్నారు. జాయ్ డి.జోన్స్ఆవశ్యకమైన సంభాషణలుయేసు క్రీస్తు సువార్తను మన పిల్లలకు బోధించడం యొక్క ప్రాముఖ్యతను సహోదరి జోన్స్ పునరుద్ఘాటించారు. జేన్ ఈ. న్యూమాన్రక్షకుని విధానములో బోధించుటసంఘంలో మరియు మన గృహాలలో రక్షకుడిలా బోధించడం యొక్క ప్రాముఖ్యతను సహోదరుడు న్యూమాన్ పునరుద్ఘాటించారు. గ్యారీ ఈ. స్టీవెన్సన్హృదయములు ముడివేయబడునట్లుఎల్డర్ స్టీవెన్సన్ దయ, ప్రేమ మరియు గౌరవం యొక్క ప్రాముఖ్యతను బోధించి, పిల్లలు, యువత మరియు పెద్దలకు నిర్దిష్ట సలహాలను ఇస్తున్నారు. గెరిట్ డబ్ల్యు.గాంగ్సత్రములో స్థలము రక్షకుడు మనలను మంచి సమరయులుగా ఉండమని ఆహ్వానిస్తున్నారు, వారు అందరినీ తన సత్రానికి (ఆయన సంఘానికి అని అర్థం) స్వాగతిస్తారు, అక్కడ వారు ఆశ్రయం పొందవచ్చు అని ఎల్డర్ గాంగ్ బోధిస్తున్నారు. హెన్రీ బి. ఐరింగ్దేవాలయాన్ని చూడడం నాకిష్టందేవాలయంలో సేవ చేసేవారికి వచ్చే ఆత్మీయ దీవెనల గురించి అధ్యక్షులు ఐరింగ్ సాక్ష్యమిస్తున్నారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము డాలిన్ హెచ్. ఓక్స్ సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటఅధ్యక్షులు ఓక్స్ ఆమోదించు ఓటు కొరకు ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను సమర్పిస్తున్నారు. జారెడ్ బి.లార్సన్సంఘ ఆడిటింగ్ విభాగ నివేదిక, 2020సహోదరుడు జారెడ్ లార్సన్ 2020 కొరకు ఆడిటింగ్ నివేదికను సమర్పిస్తారు. జెఫ్రీ ఆర్. హాలెండ్లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదువివాదము మరియు కలహముల మధ్య కూడా మనం క్రీస్తులో శాంతిని పొందవచ్చని ఎల్డర్ హాలెండ్ బోధిస్తున్నారు. జొర్జ్ టి.బెసెరాపాపం పసివాళ్ళుఒకరినొకరు శ్రద్ధ తీసుకొనుట మరియు దేవుని రాజ్యములో మనమందరం అవసరమని గుర్తించుట యొక్క ప్రాముఖ్యతను ఎల్డర్ బెసెరా బోధిస్తున్నారు. డేల్ జి. రెన్లండ్తీవ్రమైన అన్యాయముఅన్యాయము మనల్ని కఠినులుగా చేయనివ్వరాదని లేదా దేవుని యందు మన విశ్వాసాన్ని హరించివేయనివ్వరాదని, సహాయం కొరకు దేవుడిని అడగాలని మరియు రక్షకునిపై మన నమ్మకాన్ని హెచ్చించాలని ఎల్డర్ రెన్లండ్ బోధిస్తున్నారు. నీల్ ఎల్.ఆండర్సన్దేవుని బిడ్డ యొక్క వ్యక్తిగత ప్రయాణందేవుని ఆత్మీయ పిల్లలు తమ స్వంత వ్యక్తిగత ప్రయాణాల కొరకు భూమిపైకి వస్తారని, మనం వారిని స్వాగతించి, కాపాడి, ప్రేమించాలని ఎల్డర్ ఆండర్సన్ బోధిస్తున్నారు. థియరీ కె. ముటోంబోమీరు స్వతంత్రులైయుందురుయేసు క్రీస్తు లోకానికి వెలుగు అని, అంధకార, ఇబ్బందికర సమయాల్లో ఆయన మనకు మార్గనిర్దేశం చేయగలడని ఎల్డర్ ముటోంబో బోధిస్తున్నారు. ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్క్రీస్తునందు నిరీక్షణపెండ్లి కాని వారితో సహా ఒంటరిగా ఉన్న ఎవరికైనా, యేసు క్రీస్తుయందు నిరీక్షణను కనుగొనడంలో సహాయపడే ఐదు ముఖ్య సూత్రాలను అధ్యక్షులు బ్యాలర్డ్ పంచుకున్నారు. General Priesthood Session General Priesthood Session క్వింటిన్ ఎల్. కుక్బిషప్పులు—ప్రభువు మందపై కాపరులుతమ వార్డుల్లో ఉదయిస్తున్న తరం సభ్యులను బిషప్పులు ఎలా సంరక్షిస్తారో ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు. అహమద్ ఎస్. కార్బిట్మీరు ఇశ్రాయేలును సమకూర్చగలరు!సంఘ యువత తమ నిజమైన గుర్తింపును మరియు ప్రత్యేకమైన శక్తిని గ్రహించినప్పుడు వారు ఇశ్రాయేలును సమకూర్చగలరని సహోదరుడు కార్బిట్ బోధిస్తున్నారు. ఎస్. జిఫోర్డ్ నీల్సన్ఇది మన సమయం!ఆయన ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి చరిత్రలో ఈ నిర్ణయాత్మక సమయమందు పరలోక తండ్రి చేత మనము ఇక్కడకు పంపబడ్డామనే ఆలోచనలో మనము ధైర్యము పొందగలమని ఎల్డర్ నీల్సన్ మనకు జ్ఞాపకము చేస్తున్నారు. హెన్రీ బి. ఐరింగ్ ఆయన నామమును బట్టి దీవించుడియాజకత్వం పొందే ఉద్దేశ్యం ప్రభువు తరపున మరియు ఆయన పేరు మీద జనులను ఆశీర్వదించడమే, వారి పిలుపులను ప్రేమతో మరియు శ్రద్ధతో గొప్పగా తీర్చిదిద్దాలని యాజకత్వము గలవారికి అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. డాల్లిన్ హెచ్. ఓక్స్మన రక్షకుడు మన కోసం ఏమి చేసారు?మనలో ప్రతి ఒక్కరం మన పరలోక తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళుటను, మన నిత్య గమ్యాన్ని చేరుకోవడాన్ని యేసు క్రీస్తు సాధ్యం చేసారని అధ్యక్షులు ఓక్స్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ మనం ఎప్పటికీ మరచిపోలేని విషయాలు నేర్చుకుంటున్నాముమహమ్మారి ద్వారా మనం నేర్చుకున్నామని ఆశిస్తున్న నాలుగు పాఠాలను అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు. ఆదివారము ఉదయకాల సమావేశము ఆదివారము ఉదయకాల సమావేశము యులిసెస్ సోవారెస్యేసు క్రీస్తు: మన ఆత్మల యొక్క పోషకుడుఎల్డర్ సోవారెస్ యేసు క్రీస్తు గురించి, ఆయన ప్రాయశ్చిత్తం మరియు పశ్చాత్తాపం యొక్క బహుమతి గురించి బోధిస్తున్నారు. రీనా ఐ.అబుర్తొసమాధికి విజయము లేదుయేసు క్రీస్తు యొక్క పునరుత్థానము గురించి మరియు బాధను జయించి, నిరీక్షణను కనుగొనడానికి ఆయన ప్రాయశ్చిత్తము మనకు సహాయపడుతుందని సహోదరి అబుర్తొ సాక్ష్యమిస్తున్నారు. ఎస్. మార్క్ పామర్మన దుఃఖము సంతోషమగునుఎల్డర్ పామర్ పునరుత్థానం గురించి సాక్ష్యమిస్తున్నారు మరియు అతని తల్లిదండ్రులు సంఘములో ఎలా చేరారో పంచుకుంటున్నారు. ఎడ్వర్డ్ డ్యూబ్గురి యొద్దకే పరుగెత్తుటఈ జీవితం ఏ సవాళ్లను తెచ్చినా, దేవునితో నిత్యజీవము అనే మన లక్ష్యంపై దృష్టి పెట్టాలని ఎల్డర్ డ్యూబ్ ప్రోత్సహిస్తున్నారు. జోస్ ఎ.టీక్సీరాపరలోక తండ్రి వద్దకు వెళ్ళడానికి మీరు చేయవలసిన విషయాలను జ్ఞాపకముంచుకొనండిఎల్డర్ టీక్సీరా మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళేటప్పుడు రక్షకుడిని అనుసరించే ప్రాముఖ్యతను బోధిస్తున్నారు. తానియెలా బి. వకొలొదేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడుఎల్డర్ వకొలొ దేవుని ప్రేమ గురించి సాక్ష్యమిస్తున్నారు మరియు ఆయన ఆ ప్రేమను తన పిల్లలపై ఎలా చూపుతారో వివరిస్తున్నారు. చి హాంగ్ (సామ్) వాంగ్అవి ప్రబలము కాలేవు; మనము పడిపోముయేసు క్రీస్తుపై మన పునాదిని నిర్మిస్తే, మనం పడిపోలేమని ఎల్డర్ వాంగ్ బోధిస్తున్నారు. మైఖేల్ జాన్ యు. టెహ్మన స్వకీయ రక్షకుడురక్షకుని తెలుసుకొనుట యొక్క ప్రాముఖ్యత మరియు వ్యక్తిగత స్థాయిలో ఆయన ప్రాయశ్చిత్తమును ప్రశంసించుటను ఎల్డర్ టెహ్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ క్రీస్తు లేచియున్నాడు; ఆయన యందు విశ్వాసం కొండలను కదిలిస్తుందియేసు క్రీస్తు యందు విశ్వాసము యొక్క శక్తి జీవితపు సవాళ్ళను జయించడంలో మనకు సహాయపడుతుందని అధ్యక్షులు నెల్సన్ సాక్ష్యమిస్తున్నారు. బలమైన విశ్వాసాన్ని వృద్ధిచేయడానికి ఆయన ఐదు విధానాలను సూచించారు. ఆదివారం మద్యాహ్న సభ ఆదివారం మద్యాహ్న సభ డాల్లిన్ హెచ్. ఓక్స్మన దైవిక ప్రేరేపిత రాజ్యాంగాన్ని రక్షించడంఅధ్యక్షులు ఓక్స్ సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగంలో దైవిక ప్రేరేపిత సూత్రాలను వివరిస్తున్నారు. కడవరి-దిన పరిశుద్ధులు ఈ సూత్రాలను ఎలా కాపాడగలరో ఆయన బోధిస్తున్నారు. ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్ “ఇదిగో! నేను అద్భుతములు చేయు దేవుడను”మన విశ్వాసానికి, దేవుని చిత్తానికి అనుగుణంగా అద్భుతాలు యేసు క్రీస్తు అనుచరులను ఆశీర్వదిస్తూనే ఉన్నాయని ఎల్డర్ రాస్బాండ్ సాక్ష్యమిస్తున్నారు. తిమోతి జె.డైచెస్వెలుగు వెలుగును హత్తుకొనునుయేసు క్రీస్తు వెలుగని, లోకము యొక్క వెలుగని, మరియు నిజమైన సంతోషము మరియు శాంతి యొక్క ఆధారమని ఎల్డర్ డైచెస్ బోధిస్తున్నారు. డి. టాడ్ క్రిస్టాఫర్సన్నిబంధన మార్గము ఎందుకుఎల్డర్ క్రిస్టాఫర్సన్ నిబంధన మార్గంలో ఉండడం అంటే ఏమిటో అనేదానికి ఐదు అంశాలను వివరిస్తున్నారు మరియు ఆ మార్గంలో ఉండటానికి ప్రవక్త ఇచ్చిన పిలుపును ఆలకించమని ప్రోత్సహిస్తున్నారు. అలెన్ ఆర్.వాకర్సువార్త వెలుగు యొక్క సత్యము, ప్రేమకడవరి దినములలో దేవుని పని వేగవంతం అవుతోందని ఎల్డర్ వాకర్ బోధిస్తున్నారు. డేవిడ్ ఎ. బెడ్నార్“నా సువార్త సూత్రములు”సరైన సువార్త సూత్రాలు తెలివైన ఎంపికలు చేయడానికి మరియు నిబంధన మార్గంలో ఉండటానికి మనకు సహాయపడతాయని ఎల్డర్ బెడ్నార్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ కోవిడ్-19 మరియు దేవాలయాలుఅధ్యక్షులు నెల్సన్ దేవాలయాల పునఃప్రారంభం గురించి మాట్లాడి, కొత్త దేవాలయాల నిర్మాణ ప్రణాళికలను ప్రకటించారు.