2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము శనివారము ఉదయకాల సమావేశము శనివారము ఉదయకాల సమావేశము డాలిన్ హెచ్. ఓక్స్పేదలకు మరియు కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుటఅవసరతలో ఉన్నవారికి సహాయపడడానికి దేవుడు అనేక సంస్థలను మరియు వ్యక్తులను ప్రేరేపిస్తాడని, సంఘము ఆ ప్రయత్నంలో ఇతరులతో సహకరించడానికి కూడా నిబద్ధత కలిగియున్నదని అధ్యక్షులు ఓక్స్ బోధిస్తున్నారు. డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్యేసు క్రీస్తే యౌవనుల బలముఎంపికలు చేయడానికి యేసు క్రీస్తు ఉత్తమ మార్గదర్శి అని ఎల్డర్ ఉఖ్డార్ఫ్ బోధించారు. ఆయన క్రొత్తదైన, యౌవనుల బలము కొరకు మార్గదర్శిని కూడా పరిచయం చేశారు. ట్రేసీ వై. బ్రౌనింగ్మన జీవితాల్లో యేసు క్రీస్తు యొక్క దీవెనలను మరింతగా చూడడంమన జీవితాల్లో రక్షకుడిని ఎక్కువగా చూడడానికి మన జీవితాలను సువార్త దృష్టికోణం నుండి చూడమని సహోదరి బ్రౌనింగ్ ప్రోత్సహిస్తున్నారు. డేల్ జి. రెన్లండ్వ్యక్తిగత బయల్పాటు కొరకు ఒక అంతర్లీన నిర్మాణంపరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తిగత బయల్పాటును ఎలా పొందాలో మరియు మోసాన్ని ఎలా తప్పించుకోవాలో ఎల్డర్ రెన్లండ్ బోధిస్తున్నారు. రాఫాయేల్ ఈ. పినోమేలు చేయడం మన అలవాటుగా ఉండనివ్వండినిబంధన బాటపై నిలిచియుండడానికి సంఘ సభ్యులకు సహాయపడే నాలుగు అలవాట్లను ఎల్డర్ పినో సూచిస్తున్నారు. హ్యుగో మంతోయాప్రేమ యొక్క నిత్య సూత్రముదేవుడిని ప్రేమించుట మరియు మన చుట్టూ ఉన్నవారితో సువార్తను పంచుకొనుట యొక్క ప్రాముఖ్యతను ఎల్డర్ మంతోయా బోధిస్తున్నారు. ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్ఈ దినముఎల్డర్ రాస్బాండ్, అధ్యక్షులు నెల్సన్ మోర్మన్ గ్రంధమును పంచుకోవడం గురించిన మాదిరులను ఇచ్చారు, ఆయన ప్రవక్త యొక్క మాదిరిని అనుసరించడానికి ఎలా ప్రయత్నించారో వివరించారు మరియు అందరినీ అలాగే చేయమని ఆహ్వానించారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ఏది సత్యము?అధ్యక్షులు నెల్సన్, హింస గురించి ప్రభువు బోధనలను ధృవీకరించారు మరియు దేవుడు సమస్త సత్యాలకు మూలమని సాక్ష్యమిచ్చారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము హెన్రీ బి. ఐరింగ్సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటఆమోదించుట కొరకు అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను సమర్పిస్తున్నారు. ఎమ్. రస్సెల్ బాల్లర్డ్విశ్వాసపు అడుగులతో యేసు క్రీస్తును అనుసరించండిమనం యేసు క్రీస్తును విశ్వాసంతో అనుసరిస్తున్నప్పుడు, ఆయన అగ్రగాములకు చేసినట్లే, మనకు కష్ట సమయాల్లో సహాయం చేస్తారని అధ్యక్షులు బాల్లర్డ్ మనకు బోధిస్తున్నారు. క్రిస్టిన్ ఎమ్. యీబూడిదకు ప్రతిగా పూదండ: క్షమాపణ యొక్క స్వస్థపరచు దారిక్షమాపణ యొక్క స్వస్థత మార్గముపై రక్షకుడిని మనము అనుసరించినప్పుడు మనము దీవించబడతామని సహోదరి యీ బోధిస్తున్నారు. పౌల్ వి.జాన్సన్ఆయనలో పరిపూర్ణులు కండియేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మన పాపములు మరియు లోపాల నుండి మనం శుద్ధి చేయబడగలమని ఎల్డర్ జాన్సన్ బోధిస్తున్నారు. యులిసెస్ సోవారెస్ప్రభువుతో భాగస్వామ్యంలోస్త్రీలు మరియు పురుషులు నిజమైన, సమాన వివాహ భాగస్వామ్యములో కలిసి పనిచేసినప్పుడు, రక్షకుని చేత బోధించబడిన ఐక్యతను వారు ఆనందిస్తారని ఎల్డర్ సోవారెస్ బోధిస్తున్నారు. జేమ్స్ డబ్ల్యు.మెఖాంకీ IIIయేసు ఎవరోయని వారు చూడగోరెనుయేసు క్రీస్తు గురించి నేర్చుకొనుట మరియు ఇతరులు ఆయన వద్దకు రావడానికి సహాయపడుట యొక్క ప్రాముఖ్యత గురించి ఎల్డర్ మెఖాంకీ బోధిస్తున్నారు. జార్జ్ ఎఫ్. జెబల్లోస్అపవాదిని నిరోధించే జీవితమును నిర్మించుటప్రభువు యొక్క సహాయముతో మనము పాపమును, శోధనను నిరోధించగలమని మరియు ఈ జీవితంలో శాశ్వతమైన సంతోషాన్ని కనుగొనగలమని ఎల్డర్ జెబల్లోస్ బోధిస్తున్నారు. డి. టాడ్ క్రిస్టాఫర్సన్చెందియుండడం యొక్క సిద్ధాంతంచెందియుండడం యొక్క సిద్ధాంతం భిన్నత్వాన్ని స్వాగతించడం, సేవ చేయడానికి మరియు త్యాగానికి సమ్మతించడం, రక్షకుని పాత్రను తెలుసుకోవడాన్ని కలిపియుందని ఎల్డర్ క్రిస్టాఫర్సన్ బోధిస్తున్నారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము జెరాల్డ్ కాస్సేమన భూలోక గృహనిర్వాహకత్వముదేవుని సృష్టిపై గృహనిర్వాహకులుగా మనం దానిపట్ల శ్రద్ధవహించే బాధ్యతను కలిగియున్నామని బిషప్పు కాస్సే బోధిస్తున్నారు. మిచెల్ డి. క్రెయిగ్హృదయపూర్వకంగాశిష్యులుగా వృద్ధిచెందడానికి మరియు మన శ్రమలలో ప్రభువు యందు నమ్మకముంచడానికి మనకు సహాయపడగల మూడు సత్యాలను సహోదరి క్రెయిగ్ మనకు బోధిస్తారు. కెవిన్ డబ్ల్యు. పియర్సన్మీరు ఇంకా సమ్మతిస్తున్నారా?మన జీవితాలలో ఇష్టపూర్వకంగా రక్షకుడిని ప్రధానంగా ఉంచాలని దేవుడు మనల్ని కోరుతున్నారని ఎల్డర్ పియర్సన్ బోధిస్తున్నారు. డెనెల్సన్ సిల్వాసత్యమును ప్రకటించడానికి ధైర్యముఎల్డర్ సిల్వా తన పరివర్తన అనుభవాన్ని వివరిస్తున్నారు మరియు సువార్త సేవ చేయమని యువకులను, యువతులను ప్రోత్సహిస్తున్నారు. నీల్ ఎల్. ఆండర్సెన్రక్షకునికి దగ్గరవడంనిబంధనలు చేయడం మరియు రక్షకుని పట్ల మన నిబద్ధతను బలపరచుకోవడం ద్వారా రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడగలమని ఎల్డర్ ఆండర్సెన్ బోధిస్తున్నారు. ఆదివారము ఉదయకాల సమావేశము ఆదివారము ఉదయకాల సమావేశము జెఫ్రీ ఆర్. హాలండ్సిలువపైన ఎత్తబడియేసు క్రీస్తు యొక్క శిష్యులుగా సిలువనెత్తుకొనుట అనగా అర్థమేమిటో ఎల్డర్ హాలండ్ బోధిస్తున్నారు. జె. అన్నెట్ డెన్నిస్ఆయన కాడి సుళువుగాను ఆయన భారము తేలికగాను ఉన్నవిమనము ఇతరులను విమర్శించుట మాని, ప్రతీఒక్కరి పట్ల కనికరము, ప్రేమ కలిగియుండాలని సహోదరి డెన్నిస్ బోధిస్తున్నారు. గెరిట్ డబ్ల్యు.గాంగ్సంతోషంగా మరియు శాశ్వతంగామన కోసం దేవుని ప్రణాళికను మనం అనుసరించినప్పుడు, మన కుటుంబాలతో మనం నిత్యమైన ఆనందాన్ని పొందుతామని ఎల్డర్ గాంగ్ బోధిస్తున్నారు. జోసెఫ్ డబ్ల్యు. సిటాటిశిష్యత్వము యొక్క మాదిరులుక్రీస్తు యొక్క మంచి శిష్యులుగా మారడానికి మనకు సహాయపడే లక్షణాలను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో ఎల్డర్ సిటాటి బోధిస్తున్నారు. స్టీవెన్ జె.లండ్శాశ్వతమైన శిష్యత్వముఅధ్యక్షులు లండ్ FSY సమావేశాల నుండి వచ్చే ఆధ్యాత్మిక బలాన్ని వివరించారు మరియు యువత ఆ బలాన్ని ఎలా కాపాడుకోవాలో బోధిస్తున్నారు. డేవిడ్ ఎ. బెడ్నార్ఓ సీయోనూ, నీ బలము ధరించుకొనుముమన నైతిక కర్తృత్వాన్ని నీతివంతంగా ఉపయోగించడం ద్వారా ప్రభువు ఎంపిక చేసే వారిగా ఉండడానికి మనము యెంచుకోగలమని బోధించడానికి ఎల్డర్ బెడ్నార్ రాజు వివాహ విందు యొక్క ఉపమానాన్ని ఉపయోగిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడిమన నిబంధనలద్వారా మనము పొందగల యేసు క్రీస్తు యొక్క శక్తి ద్వారా, మనము ప్రపంచాన్ని అధిగమించగలమని మరియు విశ్రాంతిని పొందగలమని అధ్యక్షులు నెల్సన్ సాక్ష్యమిస్తున్నారు. ఆదివారం మద్యాహ్న సభ ఆదివారం మద్యాహ్న సభ హెన్రీ బి. ఐరింగ్ప్రోత్సహించే వారసత్వముఆయన తల్లి మరియు ప్రవక్త మోర్మన్ మర్త్యత్వపు శ్రమలన్నిటి గుండా నిత్యజీవము కొరకు యోగ్యులు కావడానికి వారి సంతానాన్ని ఎలా ప్రోత్సహించారో అధ్యక్షులు ఐరింగ్ చూపిస్తున్నారు. రాయన్ కె.ఓల్సన్యేసే జవాబుమన కష్టాలకు మరియు ప్రశ్నలకు జవాబు యేసు క్రీస్తేనని ఎల్డర్ ఓల్సన్ బోధిస్తున్నారు. జోనాతన్ ఎస్.ష్మిట్వారు మిమ్మల్ని ఎరుగునట్లుయేసు యొక్క అనేక పేర్ల గురించి నేర్చుకోవడం ఆయన వలె ఎక్కువగా మారడానికి మనల్ని ప్రేరేపించగలదని ఎల్డర్ ష్మిట్ బోధిస్తున్నారు. మార్క్ డి. ఎడ్డీవాక్యము యొక్క ప్రభావము“దేవుని వాక్యము యొక్క ప్రభావమును ప్రయత్నించమని” మరియు లేఖనముల గురించి “ధ్యానించమని” ఎల్డర్ ఎడ్డీ మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఎల్డర్ గ్యారీ ఈ.స్టీవెన్సన్మీ సాక్ష్యమును పోషించుట మరియు పంచుకొనుటసాక్ష్యము అనగా ఏమిటి మరియు మీ సాక్ష్యమును బలంగా నిలుపుకొని, మాటలో, క్రియలో దానిని పంచుకొనుట యొక్క ప్రాముఖ్యత గురించి ఎల్డర్ స్టీవెన్సన్ బోధిస్తున్నారు. ఐసాక్ కె. మోరిసన్ఆయన ద్వారా మనము కష్టమైన విషయాలను చేయగలముకష్ట సమయాలందు మనము ఆయనయందు విశ్వాసమును సాధన చేసినప్పుడు ప్రభువు మనల్ని ఎలా బలపరచి సహాయపడతారో ఎల్డర్ మోరిసన్ మనకు బోధిస్తున్నారు. క్వింటిన్ ఎల్. కుక్దేవుడు మరియు ఆయన కార్యము పట్ల విశ్వాసంగా ఉండుముయేసు క్రీస్తు గురించి మన స్వంత సాక్ష్యాలను పొందడం, మన పాపాలకు పశ్చాత్తాపపడడం, దేవుడు మరియు ఆయన కార్యముపట్ల విశ్వాసంగా ఉండడం యొక్క ప్రాముఖ్యత గురించి ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్దేవాలయంపై దృష్టిసారించండిఅధ్యక్షులు నెల్సన్ దేవాలయాల ప్రాముఖ్యత గురించి బోధించారు మరియు మరిన్ని దేవాలయాల నిర్మాణ ప్రణాళికలను ప్రకటించారు.