ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము శనివారము ఉదయకాల సమావేశము శనివారము ఉదయకాల సమావేశము రస్సెల్ ఎమ్. నెల్సన్ప్రారంభ సందేశంమన రక్షకునివలె ఎదగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కష్ట సమయాల్లో కూడా మనం శాంతి మరియు ఆనందం కలిగియుండగలమని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు. ఎమ్. రస్సెల్ బల్లార్డ్ఇంత గొప్ప హేతువులో మనం ముందుకు సాగక ఉందుమా?జోసెఫ్ స్మిత్, అతని సహోదరుడైన హైరంల విశ్వాసాన్ని, త్యాగాన్ని అధ్యక్షులు బల్లార్డ్ వివరిస్తారు. జేమ్స్ ఆర్. రాస్బాండ్నీతిగల తీర్పును నిశ్చయపరచుటక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము న్యాయము మరియు కనికరము రెండిటిని ఎలా నెరవేరుస్తుందో ఎల్డర్ రాస్బాండ్ బోధిస్తున్నారు. జాయ్ డి.జోన్స్ప్రత్యేకంగా ఘనమైన పిలుపువారి గొప్ప ఆత్మీయ సాధ్యతను నెరవేర్చుటకు ప్రయాసపడుటలో స్త్రీలను ప్రోత్సహించుటకు సహోదరి జోన్స్ జోసెఫ్ స్మిత్ యొక్క మాదిరి మరియు బోధనల నుండి తీసుకొంటున్నారు. నీల్ ఎల్.ఆండర్సన్ఆత్మీయంగా నిర్వచించే జ్ఞాపకాలుమన జీవితాలలోని ఆత్మీయంగా నిర్వచించే క్షణాలను జ్ఞాపకముంచుకొనుట కష్టమైన సమయాలందు మనల్ని ఓదార్చును. డగ్లస్ డి.హోమ్స్మన హృదయపు లోతులోసువార్త మన హృదయాలలోనికి లోతుగా వెళ్లుటకు అనుబంధాలు, బయల్పాటు, కర్తృత్వము, పశ్చాత్తాపముపై దృష్టిసారించమని సహోదరుడు హోమ్స్ మనకు బోధిస్తున్నారు. హెన్రీ బి. ఐరింగ్విశ్వాస సహిత ప్రార్థనలుకొనసాగుతున్న పునఃస్థాపనలో మన ప్రత్యేక పాత్రను కనుగొనడంలో విశ్వాసంతో ప్రార్థించడం ప్రతి ఒక్కరికి ఎలా సహాయపడుతుందో అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము డాల్లిన్ హెచ్. ఓక్స్సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటఅధ్యక్షులు ఓక్స్ సంఘ నాయకులను ఆమోదించు ఓటు కొరకు సమర్పిస్తారు. కెవిన్ ఆర్. జర్గెన్సన్సంఘ ఆడిటింగ్ విభాగ నివేదిక, 2019సహోదరులు జర్గెన్సన్ 2019 కొరకు ఆడిటింగ్ నివేదికను సమర్పిస్తారు. యులిసెస్ సోవరెస్మోర్మన్ గ్రంథము యొక్క ఆవిర్భావంఎల్డర్ సోవారెస్ మోర్మన్ గ్రంథ ఆగమనంలో జరిగిన అనేక అధ్భుతకార్యాలను, ఈ గ్రంథం ద్వారా మన జీవితాలలో సంభవించబోయే అధ్భుతాలను వివరిస్తున్నారు. జాన్ ఎమెఖ్యూనిక్రీస్తు నొద్దకు రండి—కడవరి-దిన పరిశుద్ధులుగా జీవించుటయేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త కష్టమైన విషయాలను చేయుటకు మనకు మరియు ఇతరులు అదేవిధంగా చేయటానికి ఎలా సహాయపడుతుందో ఎల్డర్ మెక్యూన్ మనకు బోధిస్తున్నారు. జెరాల్డ్ కాస్సేజీవముతోనున్న క్రీస్తుకు ఒక సజీవ సాక్ష్యముమోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం యొక్క నిజమైన జ్ఞానాన్ని పునఃస్థాపిస్తుందని బిషప్ కాస్సే బోధిస్తున్నారు. డేల్ జి. రెన్లండ్దేవుని యొక్క మంచితనము మరియు గొప్పతనాన్ని పరిగణించండిపరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలని ఎల్డర్ రెన్లండ్ ఆహ్వానించారు మరియు అలా చేయడం వలన కలిగే వివిధ ఆశీర్వాదాలను గుర్తిస్తున్నారు. బెంజమిన్ ఎమ్. జెడ్. థాయ్మారుమనస్సు పొందుటలో మోర్మన్ గ్రంథము యొక్క శక్తిమోర్మన్ గ్రంథము క్రీస్తు యొక్క సిద్ధాంతమును కలిగియున్నదని మరియు దేవునికి దగ్గరగుటకు మనకు సహాయపడుతుందని ఎల్డర్ థాయ్ బోధించారు. గ్యారీ ఈ. స్టీవెన్సన్రాబోవు కాలమునకు మంచి పునాది సాల్ట్ లేక్ దేవాలయము యొక్క మెరుగుదలలు బలమైన వ్యక్తిగత పునాదులను నిర్మించటానికి మనకు ఎలా సహాయపడతాయో ఎల్డర్ స్టీవెన్సన్ బోధిస్తున్నారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము గెరిట్ డబ్ల్యు.గాంగ్హల్లెలూయా, హోసన్న—సజీవుడైన యేసు క్రీస్తు: పునఃస్థాపన మరియు ఈస్టర్ యొక్క ముఖ్యభాగముయేసు క్రీస్తు ఎలా ఈస్టర్ మరియు కడవరి-దిన పునఃస్థాపన యొక్క ముఖ్యభాగము అని ఎల్డర్ గాంగ్ బోధిస్తున్నారు. లౌడి రూత్ కౌవాక్ అల్వరెజ్యాజకత్వము యువతను ఎలా దీవించునుయౌవనులు యాజకత్వము చేత ఎలా దీవించబడగలరో సహోదరి కౌవాక్ బోధిస్తున్నారు. ఎన్జో సర్గిపెటేలో యాజకత్వము యువకులను ఏ విధంగా ఆశీర్వదించునుయువకులను యాజకత్వసేవ ఎలా దీవించగలదో సహోదరుడు పెటెలో బోధిస్తున్నారు. జీన్ బి. బింగమ్దేవుని కార్యము సాధించడంలో ఏకమగుటఆదాము హవ్వల మాదిరిని అనుసరిస్తూ, ఒకరినొకరి అంతర్గత భేధాలు మరియు దైవిక పాత్రలకు విలువివ్వడానికి స్త్రీ పురుషులు ఏవిధంగా కలిసి పనిచేయగలరో సహోదరి బింగమ్ బోధిస్తున్నారు. హెన్రీ బి. ఐరింగ్ఆయన మన ముందర నడచునుప్రభువుకు భవిష్యత్తు తెలుసునని మరియు కడవరి దినములలో తన ఉద్దేశాలను నెరవేర్చడానికి దశలవారీగా మనలను నడిపిస్తారని అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. డాల్లిన్ హెచ్. ఓక్స్మెల్కీసెదెకు యాజకత్వము మరియు తాళపుచేతులుఅధ్యక్షులు ఓక్స్ సంఘములో మరియు ఇంటిలో యాజకత్వం యొక్క పనితీరు గురించి బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్సహాయము కొరకు పరలోకములను తెరుచుటఅధ్యక్షులు నెల్సన్ సంఘం కోసం ఒక కొత్త దృశ్య నిర్దేశకాన్ని పరిచయం చేశారు మరియు ఉపవాసంలో, ప్రార్థనలో చేరాలని అందరినీ ఆహ్వానించారు. ఆదివారము ఉదయకాల సమావేశము ఆదివారము ఉదయకాల సమావేశము ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్ ప్రవచనము యొక్క నెరవేర్పుఎల్డర్ రాస్బాండ్ సంఘము యొక్క పునఃస్థాపన సమయంలో నెరవేరిన ప్రవచనాల గురించి బోధిస్తున్నారు. బోన్ని హెచ్.కార్డన్వారు చూచునట్లుయేసు క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించమని మరియు క్రమంగా మన చుట్టూ ఉన్నవారికి ఒక వెలుగుగా, ఒక మాదిరిగా ఉండమని సహోదరి కార్డన్ మనల్ని ఆహ్వానిస్తున్నారు. జెఫ్రీ ఆర్. హాలెండ్పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణదేవుడు మనతో ఉన్నందువలన మనం నిరీక్షణను కలిగియుండగలమని సువార్త యొక్క పునఃస్థాపన చూపుతుందని ఎల్డర్ హాలెండ్ బోధిస్తున్నారు. డేవిడ్ ఎ. బెడ్నార్”ఈ మందిరము నా నామమున నిర్మించబడవలెను”దేవాలయ విధులు మరియు నిబంధనలు మన హృదయాలను మారుస్తాయని, తెరకు ఇరువైపుల కుటుంబాలను దీవిస్తాయని ఎల్డర్ బెడ్నార్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈయనను ఆలకించుముమనము ప్రభువును ఏవిధంగా వినగలమో బోధిస్తూ, అధ్యక్షులు నెల్సన్ ఒక క్రొత్త ప్రకటనను విడుదల చేసారు: “యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: లోకమునకు ఒక ద్విశతాబ్ది ప్రకటన” రస్సెల్ ఎమ్. నెల్సన్ హోసన్నకేకతండ్రి మరియు కుమారుని మొదటి దర్శనం జ్ఞాపకార్థం పవిత్రమైన హోసన్నా కేకలో పాల్గొనేవారికి అధ్యక్షులు నెల్సన్ నాయకత్వం వహిస్తున్నారు. ఆదివారం మద్యాహ్న సభ ఆదివారం మద్యాహ్న సభ డాల్లిన్ హెచ్. ఓక్స్గొప్ప ప్రణాళికఅధ్యక్షులు ఓక్స్ పరలోక తండ్రి ప్రణాళిక యొక్క ప్రధాన అంశాలను అది మనకు మర్త్యత్వము గుండా సహాయం చేయడానికి ఇస్తున్న నాలుగు హామీలతో కలిపి బోధిస్తున్నారు. క్వింటిన్ ఎల్. కుక్ప్రవక్తలకు నిరంతర బయల్పాటు మరియు మన జీవితాలను నడిపించడానికి వ్యక్తిగత బయల్పాటు యొక్క దీవెనసంఘాన్ని నడిపించడానికి ప్రవక్తలు బయల్పాటు పొందడం కొనసాగుతున్నదని మరియు మన జీవితాలను నడిపించడానికి మనం బయల్పాటు పొందగలమని ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు. రికార్డొ పి. జిమెంజ్జీవితపు కష్టముల నుండి ఆశ్రయము కనుగొనుటమనము ఆయనను అనుమతించిన యెడల యేసు క్రీస్తు మన జీవితంలో దుర్దశ మరియు తుఫానుల నుండి ఆశ్రయముగా ఉండగలడని ఎల్డర్ జిమెంజ్ బోధిస్తున్నారు. డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్రండి, మాతో కలవండిఎల్డర్ ఉఖ్డార్ఫ్ దేవుని పిల్లలకు పరిచర్య చేయుటకు, రక్షకుని అడుగుజాడలను అనుసరించుటకు, ఆవిధంగా ఈ లోకాన్ని ఉత్తమమైన ప్రదేశంగా చేయుటకు అందరినీ మనతో చేరమని ఆహ్వానిస్తున్నారు. ఎల్. విట్నీ క్లేటన్శ్రేష్టమైన గృహాలుయేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను జీవించుటకు మనము ప్రయాసపడినప్పుడు మనము ఉత్తమమైన వ్యక్తులమవుతామని ఎల్డర్ క్లేటన్ బోధిస్తున్నారు. డి. టాడ్ క్రిస్టాఫర్సన్పునఃస్థాపన మరియు పునరుత్థానం యొక్క సందేశాన్ని పంచుకోవడంఎల్డర్ క్రిస్టాఫర్సన్ పునఃస్థాపన సందేశాన్ని పంచుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి బోధిస్తున్నారు మరియు దానిని విజయవంతంగా చేయడానికి కావలసిన మూడు అవసరాలను తెలియజేస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ విశ్వాసముతో ముందుకు సాగండిమనము యేసు క్రీస్తు యొక్క సాహసోపేతమైన అనుచరులుగా ఉన్నప్పుడు మరియు మన నిబంధనలను గౌరవించేటప్పుడు మనం బలపడతామని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు. ఆయన క్రొత్త దేవాలయాలను ప్రకటిస్తున్నారు.