సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
సహోదర, సహోదరీలారా, ఇప్పుడు నేను సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను మీ ఆమోదించు ఓటు కొరకు సమర్పిస్తాను.
మీరు ఎక్కడ ఉన్నప్పటికినీ, మీ సాధారణమైన విధానములో మీ వోటును దయచేసి వ్యక్తపరచండి. ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించు వారెవరైనా ఉన్న యెడల, మీ స్టేకు అధ్యక్షునిని సంప్రదించమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి మరియు బయల్పాటుదారునిగా అధ్యక్షులు రస్సెల్ మారియన్ నెల్సన్, ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాలిన్ హెర్రిస్ ఓక్స్ మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్ ఆమోదించుటకు ప్రస్తావించబడింది.
సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.
వ్యతిరేకించు వారెవరైనా, దానిని ప్రత్యక్షపరచవచ్చు.
పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాలిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క తాత్కాలిక అధ్యక్షునిగా ఎమ్. రస్సెల్ బల్లార్డ్ మనము ఆమోదించుటకు ప్రస్తావించడమైనది.
సమ్మతించువారు, దయచేసి దానిని సూచించండి.
వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచవచ్చు.
ఈ క్రిందివారిని పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క సభ్యులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది: ఎమ్. రస్సెల్ బాల్లార్డ్, జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఆండర్సన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్‌లండ్, గారిట్ డబ్ల్యు. గాంగ్, మరియు యులిసెస్ సోరెస్.
సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించండి.
ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.
సమ్మతించువారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.
వ్యతిరేకమేదైనా ఉన్న యెడల, అదే సూచన ద్వారా చూపండి.
క్రింది ప్రాంతీయ డెబ్బదులు వారి నియామకాల నుండి విడుదల చేయబడ్డారు: మార్క్ డి. ఎడ్డీ, ర్యాన్ కె. ఒల్సేన్, జోనాథన్ ఎస్. ష్మిట్ మరియు డెనెల్సన్ సిల్వా.
వారి అమోఘమైన సేవ కొరకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.
ఉపశమన ప్రధాన అధ్యక్షత్వమును ఈ క్రింది విధంగా 2022 ఆగష్టు 1 నుండి అమలు లోనికి వచ్చేలా మేము విడుదలలను పొడిగించాము: అధ్యక్షురాలిగా జీన్ బి. బింగమ్, మొదటి సలహాదారిణిగా షారనో యుబాంక్, మరియు రెండవ సలహాదారిణిగా రీనా ఐ. అబుర్టొ.
ప్రాథమిక ప్రధాన అధ్యక్షత్వము యొక్క విడుదలలను కూడా మేము పొడిగించాము, ఇది ఆగష్టు 1, 2022 నుండి అమలులోకి వస్తుంది: కామిల్లె ఎన్. జాన్సన్ అధ్యక్షురాలిగా, సుసాన్ హెచ్. పోర్టర్ మొదటి సలహాదారిణిగా మరియు అమీ ఎ. రైట్ రెండవ సలహాదారిణిగా ఉన్నారు.
వారి సమర్పించబడిన సేవ కొరకు ఈ సహోదరీలకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.
ప్రధాన అధికారి డెబ్బదులుగా క్రింది వారిని ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: మార్క్ డి. ఎడ్డీ, జేమ్స్ డబ్లు. మెక్‌కాంకీ III, ఐజాక్ కె. మోరిసన్, ర్యాన్ కె. ఒల్సెన్, జోనాథన్ ఎస్. ష్మిట్ మరియు డెనెల్సన్ సిల్వా.
సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.
వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించుము.
మార్చి 31, గురువారమున, సర్యసభ్య సమావేశపు నాయకత్వ సమావేశాలలో 45 క్రొత్త ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారని మేము గమనించాము, మరియు తరువాత ఈ వారము ప్రారంభములో newsroom.ChurchofJesusChrist.org పై ప్రకటించారు.
వారి క్రొత్త నియామకాలందు వారిని ఆమోదించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకించు వారెవరైనా, దయచేసి దానిని సూచించుము.
ఆగష్టు 1, 2022 నుండి అమలులోకి వచ్చుటకు ఈ క్రింది వారిని క్రొత్త ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షత్వములో ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: కామిల్లె ఎన్. జాన్సన్ అధ్యక్షురాలిగా, జెన్నీ అనెట్ డెన్నిస్ మొదటి సలహాదారిణిగా మరియు క్రిస్టిన్ మే యీ రెండవ సలహాదారిణిగా.
సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.
వ్యతిరేకించు వారెవరైనా దానిని సూచించవచ్చును.
ఆగష్టు 1, 2022 నుండి అమలులోకి వచ్చుటకు మనము ఈ క్రింది వారిని కొత్త ప్రాథమిక ప్రధాన అధ్యక్షత్వములో ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: సుసాన్ హెచ్. పోర్టర్ అధ్యక్షురాలిగా, అమీ ఎ రైట్ మొదటి సలహాదారిణిగా మరియు ట్రేసీ వై. బ్రౌనింగ్ రెండవ అధ్యక్షురాలిగా.
సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.
వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించుము.
మిగిలిన ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రస్తుతము నియమించబడినట్లుగా ప్రధాన అధిపతులను మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.
సమ్మతించువారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.
వ్యతిరేకించు వారెవరైనా.
సహోదర, సహోదరిలారా, సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు మీకు కృతజ్ఞతలు.
ప్రాంతీయ డెబ్బదులలో మార్పులు
సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో క్రింది ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:
ఎల్జిమార్ గౌవా డి అల్బుకెర్కీ, రోలాండ్ జె. బాక్, రౌల్ బారన్, బ్రూనో వి. బారోస్, ఎరిక్ బాక్స్టర్, ఆస్కార్ బెడ్రెగల్, జోప్ బూమ్, మైఖేల్ పి. బ్రాడీ, రాండాల్ ఎ. బ్రౌన్, కెన్నెడీ ఎఫ్. కనుటో, స్టీఫెన్ కె. క్రిస్టెన్సన్, నాథన్ ఎ. క్రెయిగ్, మార్క్ ఆంథోనీ డన్‌డన్, ఫావియో ఎం. డురాన్, అమాండియో ఎ. ఫీజో, క్లాడ్ ఆర్. గామియెట్, స్కాట్ ఎల్. హైమాస్, జేసన్ సి. జెన్‌సన్, రాబర్టో జి. ఎఫ్. లైట్, జాన్ డబ్ల్యూ. లూయిస్, పాలో రెనాటో మారిన్హో, బ్లైన్ ఆర్. మాక్స్‌ఫీల్డ్, ఎడ్వర్డో ఆర్. మోరా, డేవిడ్ న్గాబిజెల్, జోయో లూయిస్ ఒప్పే, జస్టిస్ ఎన్. ఒటుయోనీ, ఇమాన్యుయెల్ పెట్రిగ్నాని, డానియల్ పిరోస్, క్రెయిగ్ డబ్లు. జె. రేసిడ్, నెల్సన్ రామిరెజ్, అలెక్సీ వి. సమైకిన్, జోస్ ఆంటోనియో శాన్ గాబ్రియేల్, జోస్ ఎస్‌టూయర్ సాజో, స్టీవెన్ డి. షుమ్‌వే, ఓస్వాల్డో జె. సోటో, మార్క్ జి. స్టూవర్ట్, స్కాట్ ఎన్. టేలర్, రోజ్‌వెల్ట్ డి పినా టీక్సీరా, గోర్డాన్ ఎల్. ట్రెడ్‌వే, హెరాల్డ్ ట్రూక్, నికోలాయ్ ఉస్ట్యుజానినోవ్, కార్లోస్ ఎర్నెస్టో వెలాస్కో, కైల్ ఏ. వెస్ట్, సెర్గియో విల్లా, మిన్ జు వాంగ్