2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము శనివారము ఉదయకాల సమావేశము శనివారము ఉదయకాల సమావేశము రస్సెల్ ఎమ్. నెల్సన్శాంతికరమైన సువార్తను బోధించుటమనం పవిత్ర స్థలాలలో నిలబడి, ప్రపంచంతో సువార్తను పంచుకోవాలని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు. ఎమ్. రస్సెల్ బాల్లర్డ్సువార్త సేవ నా జీవితాన్ని శాశ్వతంగా దీవించిందిఅధ్యక్షులు బాల్లర్డ్ సువార్త సేవ యొక్క దీవెనల గురించి బోధిస్తున్నారు మరియు యౌవనులను పూర్తి-కాల సువార్త సేవ చేయడానికి సిద్ధపడమని ప్రోత్సహిస్తున్నారు. రీనా ఐ. అబుర్తొమనము యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘముయేసు క్రీస్తు యొక్క సంఘము దాని పనిని తన సభ్యుల ద్వారా సాధిస్తుందని సహోదరి అబుర్తొ బోధిస్తున్నారు. డేవిడ్ ఎ. బెడ్నార్కానీ మేము వారిని లక్ష్యపెట్టలేదునిబంధనలు మరియు విధులు మనము నిబంధన మార్గంలో పురోగమించడంలో మరియు ఇతరులు చెప్పేది “లక్ష్యపెట్టకుండా” ఉండడంలో ఎలా సహాయపడతాయో ఎల్డర్ బెడ్నార్ బోధిస్తున్నారు. నీల్ ఎల్. ఆండర్సన్యేసును అనుసరించుట: సమాధానకర్తగా ఉండుటయేసు క్రీస్తు యందు విశ్వాసముతో మనము వివాదాన్ని ఎలా జయించగలమో ఎల్డర్ ఆండర్సన్ వివరిస్తున్నారు. ఎడ్వార్డో గవర్రెట్హృదయమందు బలమైన మార్పు: “నీకివ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు”హృదయము యొక్క మార్పును ఏవిధంగా పొందాలి, గుర్తించాలి మరియు నిలుపుకోవాలి అని ఎల్డర్ గవర్రెట్ బోధిస్తున్నారు. లారీ ఎస్. కాచర్విశ్వాసపు నిచ్చెనయేసు క్రీస్తు యందు మన విశ్వాసము పరలోకపు శక్తులను తెరువగలదని మరియు మనం జీవితపు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు మనల్ని బలపరచగలదని ఎల్డర్ కాచర్ బోధిస్తున్నారు. హెన్రీ బి. ఐరింగ్తుఫానుల్లో స్థిరంగా ఉండుటరక్షకునిపై ఆధారపడుట మరియు ఒక బిడ్డవలె అగుట ద్వారా జీవితపు తుఫానుల్లో మనం స్థిరంగా ఉండగలమని అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము డాలిన్ హెచ్. ఓక్స్సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటఆమోదించుట కొరకు అధ్యక్షులు ఐరింగ్ ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను సమర్పిస్తున్నారు. జారెడ్ బి.లార్సన్సంఘ ఆడిటింగ్ విభాగ నివేదిక, 2021సహోదరుడు జారెడ్ బి.లార్సన్ 2021 కొరకు ఆడిటింగ్ నివేదికను సమర్పిస్తారు. జెఫ్రీ ఆర్. హాలండ్భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము!యేసు క్రీస్తు సువార్త కారణంగా కష్ట సమయాలలో మనం నిరీక్షణ కలిగియుండగలమని ఎల్డర్ హాలండ్ బోధిస్తున్నారు. పాట్రిక్ కీరన్ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును: మనము విజేతల కంటే ఎక్కువగా ఉండవచ్చుబ్రతికియున్న వారు వేధింపుకు బాధ్యులు కారని మరియు రక్షకుని స్వస్థపరచు వరమును వెదకగలరని ఎల్డర్ కీరన్ బోధిస్తున్నారు. మార్కోస్ ఎ. అయిదుకైటిస్మీ హృదయమును పైకెత్తి, సంతోషించుమువారు భయాలను, అభద్రతాభావాలను జయించి, పూర్తి-కాల సువార్తికులుగా ఆయనకు సేవ చేసినప్పుడు దేవుడు వారిని ఘనంగా దీవిస్తారని ఎల్డర్ అయిదుకైటిస్ యువతకు బోధిస్తున్నారు. గెరిట్ డబ్ల్యు. గాంగ్మనలో ప్రతీఒక్కరికి ఒక కథ ఉందిమన కుటుంబ చరిత్ర ద్వారా దేవుని కుటుంబంతో సంబంధాన్ని మరియు చెందియుండడాన్ని కనుగొనమని ఎల్డర్ గాంగ్ మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆడ్రియాన్ ఓచోవాప్రణాళిక పనిచేస్తోందా?వారి జీవితాలలో రక్షణ ప్రణాళిక పని చేయడంలేదని భావించే వారెవరికైనా సహాయపడేందుకు ఎల్డర్ ఓచోవా మూడు సూత్రాలు బోధిస్తున్నారు. కెవిన్ ఎస్. హమిల్టన్“అప్పుడు నేను బలహీనమైన సంగతులను బలమైనవిగా చేయుదును”పశ్చాత్తాపం అవసరమని మరియు మనల్ని మనం తగ్గించుకుని, యేసు క్రీస్తుపై విశ్వాసం కలిగియున్నప్పుడు, మన బలహీనతలు క్రీస్తు దయ ద్వారా బలపడగలవని ఎల్డర్ హమిల్టన్ బోధిస్తున్నారు. క్వింటిన్ ఎల్. కుక్దేవుని యొక్క చిత్తమునకు పరివర్తన చెందుటపరివర్తన అనేది దేవుని చిత్తాన్ని అంగీకరించడం, పునఃస్థాపన గురించి మన సాక్ష్యాన్ని బలోపేతం చేయడం మరియు సువార్త యొక్క ఆశీర్వాదాలను పంచుకోవడం వంటి వాటిని కలిగి ఉంటుందని ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు. స్త్రీల యొక్క ప్రధాన సభ స్త్రీల యొక్క ప్రధాన సభ డాలిన్ హెచ్. ఓక్స్పరిచయ సందేశంస్త్రీలు మరియు వారి సంస్థలకు సంబంధించిన వాటిపై దృష్టిసారించబడిన ఈ ప్రత్యేక సర్వసభ్య సమావేశ సభను అధ్యక్షులు ఓక్స్ పరిచయం చేస్తున్నారు. సూసన్ హెచ్. పోర్టర్బావి వద్ద పాఠాలుసహోదరి పోర్టర్ తాను నేర్చుకుంటున్న మూడు పాఠాలను పంచుకుంటున్నారు మరియు ఉప్పు, వెలుగు మరియు పులిసిన పిండిలా ఉండాలనే రక్షకుని బోధనలను అనుసరించమని సంఘ స్త్రీలను ఆహ్వానిస్తున్నారు. రెబెకా ఎల్. క్రేవన్మిక్కిలి ప్రాముఖ్యమైన దానిని చేయండిమనం మిక్కిలి ప్రాముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, దేవునితో మన సంబంధం బలపడుతుందని సహోదరి క్రేవన్ బోధిస్తున్నారు. వీడియో: “ఆయన ముందుగా చూసిన స్త్రీలు మీరే”వీడియో: “ఆయన ముందుగా చూసిన స్త్రీలు మీరే”అధ్యక్షులు నెల్సన్ మరియు అధ్యక్షులు కింబల్ నుండి స్త్రీల గురించి బోధనలను ఈ వీడియో కలిగియున్నది. జీన్ బి. బింగమ్దేవునితో నిబంధనలు మనల్ని బలపరచి, రక్షించి, నిత్య మహిమ కొరకు సిద్ధపరుస్తాయిదేవునితో నిబంధనలు చేసి, పాటించడం ఇప్పుడు మనకు సంతోషాన్ని, రక్షణను మరియు రాబోయే లోకంలో నిత్యానందాన్ని తెస్తుందని అధ్యక్షురాలు బింగమ్ బోధిస్తున్నారు. డేల్ జి. రెన్లండ్మీ దైవిక స్వభావము మరియు నిత్య గమ్యముమన దైవిక స్వభావము మరియు నిత్య గమ్యము గురించి బోధించడానికి ఎల్డర్ రెన్లండ్ యువతుల ఇతివృత్తాన్ని ఉపయోగిస్తున్నారు. ఆదివారము ఉదయకాల సమావేశము ఆదివారము ఉదయకాల సమావేశము డి. టాడ్ క్రిస్టాఫర్సన్దేవునితో మన సంబంధముమన మర్త్య పరిస్థితులతో సంబంధం లేకుండా, దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తారని మనం విశ్వసించవచ్చు అని ఎల్డర్ క్రిస్టాఫర్సన్ బోధిస్తున్నారు. ఏమీ ఎ. రైట్విరిగిన దానిని క్రీస్తు స్వస్థపరుస్తారుయేసు క్రీస్తు యొక్క స్వస్థపరచు శక్తి, విమోచనాశక్తి మరియు సాధ్యపరచు శక్తిని మించి విరిగిపోయినది ఏదీ మీ జీవితంలో లేదని సహోదరి రైట్ బోధిస్తున్నారు. గ్యారీ ఈ. స్టీవెన్సన్ప్రేమించు, పంచు, ఆహ్వానించుసువార్తను పంచుకోవడానికి మనమందరము చేయగల మూడు సరళమైన విషయాలను ఎల్డర్ స్టీవెన్సన్ బోధిస్తున్నారు, అవి: ప్రేమించు, పంచు, ఆహ్వానించు. ఆవిధంగా చేయడం ద్వారా, “సమస్త జనములకు బోధించుడి” అనే రక్షకుని ఆజ్ఞను నెరవేర్చడానికి మనం సహాయపడతాము. మైఖెల్ టి. రింగ్వుడ్దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించెనుఆయన వద్దకు తిరిగి వెళ్ళుటలో సహాయపడుటకు ఆయన ప్రణాళికలో భాగంగా, పరలోక తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తును ఎలా పంపారో ఎల్డర్ రింగ్వుడ్ బోధిస్తున్నారు. ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్లోకాన్ని స్వస్థపరచుటమత స్వేచ్ఛ నుండి సమాజం మరియు వ్యక్తులు లాభం పొందే నాలుగు మార్గాల గురించి మరియు ఈ స్వేచ్ఛ ఏవిధంగా ఏకంచేసే, స్వస్థపరిచే ప్రభావం కాగలదనే దాని గురించి ఎల్డర్ రాస్బాండ్ బోధిస్తున్నారు. హ్యూగో ఈ.మార్టినెజ్పిల్లలకు, యువతకు స్వయం-సమృద్ధిని బోధించుటస్వయం-సమృద్ధి సూత్రాలను జీవించుట, పిల్లలు మరియు యువత కార్యక్రమములో పాల్గొనుట నుండి కలిగే దీవెనలను ఎల్డర్ మార్టినెజ్ వివరిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ ఆత్మీయ వేగము యొక్క శక్తిమనం ఆత్మీయ వేగాన్ని సృష్టించగల ఐదు మార్గాలను అధ్యక్షులు నెల్సన్ పంచుకుంటున్నారు: నిబంధనలను చేసి, పాటించండి, పశ్చాత్తాపపడండి, దేవుని గురించి తెలుసుకోండి, అద్భుతాలను వెదకండి మరియు సంఘర్షణను ముగించండి. ఆదివారం మద్యాహ్న సభ ఆదివారం మద్యాహ్న సభ డాలిన్ హెచ్. ఓక్స్తండ్రి ప్రణాళికలో దైవిక ప్రేమమనపట్ల పరలోక తండ్రికి గల ప్రేమపై రక్షణ ప్రణాళిక ఆధారపడి ఉందని అధ్యక్షులు ఓక్స్ బోధిస్తున్నారు. అడెయింకా ఎ.ఓజెడిరన్నిబంధన బాట: నిత్య జీవమునకు మార్గమునిబంధనల ద్వారా మనం క్రీస్తు యొద్దకు వస్తామని ఓజెడిరాన్ బోధిస్తున్నారు మరియు ఆ నిబంధనలను కొనసాగించడానికి పరిశుద్ధాత్మ మరియు సంస్కారము మనకు ఎలా సహాయపడతాయో ఆయన వివరిస్తున్నారు. యోర్గ్ క్లెబింగెట్కడవరి దినాలలో సాహసముగల శిష్యత్వముయేసు క్రీస్తు యొక్క సాహసముగల శిష్యులుగా ఎలా ఉండాలో ఎల్డర్ క్లెబింగాట్ బోధిస్తున్నారు. మార్క్ ఎల్.పేస్పరివర్తనే మన లక్ష్యంపరిశుద్ధ ఆత్మను వినడం మరియు యేసు క్రీస్తు సువార్తకు పరివర్తన చెందడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలను అధ్యక్షులు పేస్ బోధిస్తున్నారు. యులిసెస్ సోవారెస్క్రీస్తు మరియు ఆయన సువార్త పట్ల ఆశ్చర్యముమన౦ నిజ౦గా యేసు క్రీస్తు గురించి ఆశ్చర్యములో ఉన్నప్పుడు, మన౦ స౦తోష౦గా ఉంటాము, దేవుని పనిపట్ల మనకు మరి౦త ఉత్సాహ౦ కలుగుతుంది మరియు అన్ని విషయాల్లో ప్రభువు హస్తాన్ని మనం గుర్తిస్తాము అని ఎల్డర్ సోవారెస్ బోధిస్తున్నారు. రాండీ డి.ఫంక్దేవుని యొక్క సముదాయములోనికి రండియేసు క్రీస్తు యొక్క సువార్తకు విధేయులగుట ద్వారా దేవుని యొక్క సముదాయములోనికి వచ్చుటకు ఎంపిక చేసిన వారికి దీవెనలు వస్తాయని ఎల్డర్ ఫంక్ సాక్ష్యమిస్తున్నారు. డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్మన హృదయపూర్వకంగా మనం కలిగియున్న సమస్తముత్యాగం మరియు సమర్పణ ద్వారా మన పూర్ణాత్మలను రక్షకునికి అర్పించగలమని ఎల్డర్ ఉఖ్డార్ఫ్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ఇదే సమయంయేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించడానికి ఇదే సమయమని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు.