అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము శనివారము ఉదయకాల సమావేశము శనివారము ఉదయకాల సమావేశము రస్సెల్ ఎమ్. నెల్సన్ముందుకు సాగుటప్రతికూలత ఉన్నప్పటికీ, ప్రభువు కార్యము ముందుకు సాగుతోందని, మనము ఈ సమయాన్ని ఆత్మీయంగా అభివృద్ధి చెందుటకు ఉపయోగించవచ్చని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు. డేవిడ్ ఎ. బెడ్నార్మనము దీనితో వారిని నిరూపిద్దాంఎల్డర్ బెడ్నార్ మనం సిద్దపడి, యేసుక్రీస్తు నందు విశ్వాసంలో ముందుకు సాగినప్పుడు. అపవాదిని మనం అధిగమించగలం. స్కాట్ డి. వైటింగ్ఆయన వలే అగుటరక్షకుడైన యేసుక్రీస్తు వలే అగుటకు ఆజ్ఞను ఎలా అనుసరించవలెనో ఎల్డర్ వైటింగ్ బోధించారు. మిచెల్ డి. క్రైయిగ్చూసే కన్నులుపరిశుద్ధాత్మ యొక్క సహాయముతో రక్షకుడు చేసినట్లుగా ఇతరులను చూచుటకు మరియు మనల్ని మనం చూచుటకు మనము నేర్చుకోగలమని సహోదరి క్రైయిగ్ బోధిస్తున్నారు. క్వింటిన్ ఎల్. కుక్నీతియందును, ఐక్యతయందును హృదయములు ముడివేయబడెనుసీయోను ప్రజలుగానుండి, నీతియందు నివసించమని , వైవిధ్యాన్ని పురస్కరించుకుంటూ ఐక్యత యొక్క నీటిచెలమ అవ్వమని ఎల్డర్ కుక్ సభ్యులను ప్రోత్సహిస్తున్నారు. ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్ప్రభువుకు సిఫారసు చేయబడెనుఎల్డర్ రేస్బాండ్ ఎల్లప్పుడు రక్షకుని అనుసరించుటచే, దేవాలయ సిఫార్సుకు అర్హులుగా ఉండుటచే “ప్రభువుకు సిఫార్సు” చేయబడుటకు మనలను ప్రోత్సహించారు. డాల్లిన్ హెచ్. ఓక్స్మీ శత్రువులను ప్రేమించుడిరక్షకుని సహాయంతో మన దేశ చట్టాలను పాటించడం, వాటిని మెరుగుపరచడానికి ఆపేక్షించడం మరియు మన విరోధులను, మన శత్రువులను ప్రేమించడం సాధ్యమని అధ్యక్షులు ఓక్స్ బోధిస్తున్నారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము హెన్రీ బి. ఐరింగ్సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటఅధ్యక్షులు ఐరింగ్ ఆమోదించు ఓటు కొరకు ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను సమర్పిస్తున్నారు. డి. టాడ్ క్రిస్టాఫర్సన్సుస్థిరమైన సమాజములుదేవుని యొక్క సత్యం ఇప్పుడు వ్యక్తిగత సంతోషానికి, సమాజ శ్రేయస్సుకు మరియు ఇకపై శాంతికి, ఆనందానికి ఒక మార్గాన్ని సూచిస్తుందని ఎల్డర్ క్రిస్టాఫర్సన్ బోధిస్తున్నారు. స్టీవెన్ జె.లండ్క్రీస్తునందు సంతోషమును కనుగొనుటపిల్లలు మరియు యువత కార్యక్రమము ద్వారా యౌవనులు నిబంధన బాట వెంబడి ఇతరులకు సహాయపడుట ద్వారా క్రీస్తునందు సంతోషమును కనుగొనగలరని సహోదరుడు లండ్ బోధిస్తున్నారు. గెరిట్ డబ్ల్యు.గాంగ్ప్రతీ రాజ్యములు, జాతులు మరియు ఆయా భాషలు మాటలాడువారుసమస్త దేశములను దీవించుటకు దేవుని యొక్క వాగ్దానాలు ప్రపంచమంతటా చిన్నవి, సాధారణమైన విధానాలలో, ఎలా నెరవేర్చబడుతున్నాయో ఎల్డర్ గాంగ్ వివరిస్తున్నారు. డబ్ల్యు. క్రిస్టఫర్ వాడెల్అక్కడ ఆహారముండెనుమరింతగా స్వావలంబన సాధించడానికి మనం ప్రేరేపణను వెదకి, సువార్త సూత్రాలపై ఆధారపడాలని బిషప్పు వాడెల్ బోధిస్తున్నారు. మాథ్యూ ఎస్. హాలండ్కుమారుని యొక్క మిక్కిలి శ్రేష్టమైన వరముయేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, బాధ, పాపము మరియు ప్రతికూలత యొక్క దుఃఖమును సంతోషముగా ఎలా మార్చగలదో ఎల్డర్ హాలండ్ వివరిస్తున్నారు. విలియమ్ కె. జాక్సన్క్రీస్తు యొక్క సంస్కృతియేసు క్రీస్తు యొక్క సువార్తలో భాగముగా ఉన్నప్పుడు మనమందరం మన వ్యక్తిగత భూలోక సంస్కృతులను జరుపుకోవచ్చని ఎల్డర్ జాక్సన్ బోధిస్తున్నారు. డీటర్ ఎఫ్. ఉక్డార్ఫ్దేవుడు ఏదైన ఊహింపశక్యముకాని దానిని చేస్తాడుమన విపత్తులను భరించినప్పుడు, దేవుని ప్రేమ, సువార్త దీవెనలు మనం ముందుకు మరియు ఊహించని ఉన్నతస్థలాలకు సాగుటకు సహాయం చేస్తాయని ఎల్డర్ ఉక్డార్ఫ్ బోధిస్తున్నారు. స్త్రీల యొక్క ప్రధాన సభ స్త్రీల యొక్క ప్రధాన సభ షారన్ యుబాంక్ఐక్యభావన చేత మనము దేవుని నుండి శక్తి పొందుతాముమనం ఒకరితో ఒకరం అధిక ఐకమత్యాన్ని ఎలా సాధించగలము మరియు దాని ద్వారా దేవుని నుండి గొప్ప శక్తిని ఎలా పొందగలమని సహోదరి యుబాంక్ మనకు బోధిస్తున్నారు. బెక్కీ క్రేవన్మార్పును నిలుపుకొనుముయేసు క్రీస్తు ద్వారా మనము శాశ్వతమైన మార్పులు చేయగలము మరియు ఆయన వలె ఎక్కువగా మారగలమని సహోదరి క్రేవన్ బోధిస్తున్నారు. క్రిస్టీనా బి. ఫ్రాంకోయేసు క్రీస్తు యొక్క స్వస్థపరచు శక్తియేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మనమందరము బాగు చేయబడి, స్వస్థపరచబడగలమని సహోదరి ఫ్రాంకో బోధిస్తున్నారు. VideoVideo హెన్రీ బి. ఐరింగ్సీయోనులోని సహోదరీలుఇశ్రాయేలును సమకూర్చడంలో, నూతన యెరూషలేములో సమాధానమందు జీవించు సీయోను జనులను సృష్టించడంలో స్త్రీలు ముఖ్యభాగమవుతారని అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. డాల్లిన్ హెచ్. ఓక్స్ధైర్యము తెచ్చుకొనుడిసువార్త కారణంగా సవాళ్ళు మరియు కష్టాల మధ్య కూడా మనం ధైర్యంగా ఉండగలమని అధ్యక్షులు ఓక్స్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్విశ్వాసంతో భవిష్యత్తును హత్తుకోండిభవిష్యత్తు కోసం మనం ఐహికంగా, ఆత్మీయంగా మరియు మానసికంగా సిద్ధం కావాలని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు. ఆదివారము ఉదయకాల సమావేశము ఆదివారము ఉదయకాల సమావేశము ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడిమన రాజ్యములు, కుటుంబాలు, మరియు సంఘ నాయకుల భద్రత మరియు శాంతి కోసం ప్రార్థించమని అధ్యక్షులు బ్యాలర్డ్ మనకు బోధిస్తున్నారు. లీసా ఎల్.హార్క్నెస్నిశ్శబ్దమై ఉరకుండుముగలిలయ సముద్రముపై తుఫానును రక్షకుడు నెమ్మది పరచినట్లుగా, శ్రమల మధ్య బలమును మరియు శాంతిని కనుగొనడానికి ఆయన మనకు సహాయపడగలడని సహోదరి బోధిస్తున్నారు. యులిసెస్ సోవారెస్ప్రతి తలంపులో క్రీస్తును వెదకుముమన తలంపులను మరియు కోరికలను నీతివంతముగా ఉంచుకోవడం శోధనలను జయించుటకు మనకు సహాయపడుతుందని ఎల్డర్ సోవారెస్ బోధిస్తున్నారు. కార్లోస్ ఎ. గోడొయ్నేను దేవదూతలను నమ్ముచున్నానుఎల్ఢర్ గోడోయ్ ప్రభువు మన అవసరాలను ఎరిగియున్నారని, మనకు సహాయం చేయుటకు తన దూతలను పంపుతారని బోధిస్తారు. నీల్ ఎల్. ఆండర్సన్మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నామురక్షకుని గురించి మరింత తెలుసుకోమని మరియు గృహములో, సంఘములో, సామాజిక మాధ్యమంలో, మన రోజువారీ సంభాషణలలో ఆయన గురించి మాట్లాడమని ఎల్డర్ ఆండర్సన్ మనల్ని ప్రోత్సహిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ముతమ జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతను ఇచ్చేవారిగా కడవరి-దిన నిబంధన ఇశ్రాయేలీయులను అధ్యక్షులు నెల్సన్ వర్ణించారు. దేవుడిని మన జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రభావంగా చేసుకోమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆదివారం మద్యాహ్న సభ ఆదివారం మద్యాహ్న సభ హెన్రీ బి. ఐరింగ్పరీక్షించబడెను, నిరూపించబడెను, మరియు మెరుగుపెట్టబడెనుమర్త్య జీవితపు శ్రమలను విశ్వాసముగా సహించడం వలన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వలె అగుటకు మనకు సహాయం చేస్తుందని అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. జెరెమీ ఆర్. జగ్గీఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి, మరియు మహానందమని యెంచుకొనుడి!యేసు క్రీస్తునందు విశ్వాసమును, ఓర్పును సాధన చేయుట ద్వారా, ప్రతికూల సమయాలందు కూడా, మనము సంతోషాన్ని ఎలా కనుగొనగలమో ఎల్డర్ జగ్గీ వివరిస్తున్నారు. గ్యారీ ఈ. స్టీవెన్సన్ప్రభువుచేత అధికముగా అనుగ్రహింపబడితినిమనము నిరాశను, శ్రమను ఎదుర్కొన్నప్పటికీ, మనము ప్రభువుచేత అధికముగా అనుగ్రహింపబడ్డామని తెలుసుకోగలమని ఎల్డర్ స్టీవెన్సన్ బోధిస్తున్నారు. మిల్టన్ కామెర్గోఅడుగుడి, వెదకుడి, మరియు తట్టుడిప్రార్థనలో ఎలా అడగాలో, వెదకాలో, తట్టాలో సహోదరుడు కామెర్గో బోధిస్తున్నారు. డేల్ జి. రెన్లండ్న్యాయముగా నడుచుకొనుము, కనికరమును ప్రేమించుము, దీనమనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించుముమీకా 6:8లో సలహాను అనుసరించుట మనము నిబంధన బాటపై నిలిచియుండుటకు, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వలె ఎక్కువగా మారటానికి ఎలా సహాయపడుతుందో ఎల్డర్ రెన్లండ్ వివరించారు. కెల్లీ ఆర్. జాన్సన్భరించు శక్తిఎల్డర్ జాన్సన్ దేవుని శక్తిని మన విశ్వాసాన్ని వృద్ధిచేసుకొనుటచేత, మన నిబంధనలను పాటించుట చేత పొందవచ్చని బోధిస్తారు. జెఫ్రీ ఆర్. హాలెండ్ప్రభువు కొరకు కనిపెట్టుకొనియుండుటఆయన అనుకూల సమయములో, ఆయన విధానములో ప్రభువు మన పార్థనలకు జవాబిచ్చుననే విశ్వాసాన్ని మనం కలిగియుండగలని ఎల్డర్ హాలెండ్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ ఒక క్రొత్త సాధారణతమన దైవిక సామర్థ్యమును సాధించి, శాంతిని అనుభవించుటకు మన హృదయాలను పరలోక తండ్రి మరియు రక్షకుని వైపు త్రిప్పమని అధ్యక్షులు నెల్సన్ మనకు బోధిస్తున్నారు. ఆయన ఆరు క్రొత్త దేవాలయాలను ప్రకటిస్తున్నారు.